-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email JOIN AJARUDDIN GK GROUP

ఈఎస్ఐసీ - న్యూఢిల్లీలో 218 ఖాళీలు

 

 

ఈఎస్ఐసీ - న్యూఢిల్లీలో 218 ఖాళీలు


న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఎస్ఐసీ) కింద పేర్కొన ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దర ఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: 

టీచింగ్ ఫ్యాకల్టీ, అసోసియేట్ ప్రొఫెసర్లు

విభాగాలు: 

బయో కెమిస్ట్రీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపె డిక్స్, పాథాలజీ, సైకియాట్రీ, రేడియోడయాగ్నసిస్, జనరల్ సర్జరీ, ఫోరెన్సిక్ మెడిసిన్ తదితరాలు

అర్హత: 

సంబంధిత స్పెషలైజేషన్లో డెంటల్ సర్జరీ డిగ్రీ/పీజీ/ ఎం. డీ/ఎంఎస్/డాక్టోరేట్ డిగ్రీ ఉత్తీర్ణత. వయసు: 50 ఏళ్లు మించకూడదు.

పని అనుభవం: 

కనీసం నాలుగేళ్లు పని అనుభవం ఉండాలి. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. 

దరఖాస్తు విధానం:

 ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 

దరఖాస్తు ఫీజు: రూ.500

దరఖాస్తుకు చివరి తేదీ: మే 11 

వెబ్సైట్: 

https://www.esic.nic.in/


GET LIVE JOB TELEGRAM GROUP

GET LIVE JOB WHATS APP GROUP

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT