-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email JOIN AJARUDDIN GK GROUP

అసోం రైఫిల్స్, షిల్లాంగ్లో టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ ర్యాలీ-2022



అసోం రైఫిల్స్, షిల్లాంగ్లో టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ ర్యాలీ-2022 

షిల్లాంగ్లోని అసోం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం.. 2022 సంవత్సరానికి సంబంధించి టెక్నికల్ అండ్ ట్రేడ్సెమెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ ద్వారా.. గ్రూప్ బీ, సీ పోస్టుల భర్తీకి అర్హులైన పురు షులు/మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు

» మొత్తం ఖాళీల సంఖ్య: 1380 

»» ఖాళీల వివరాలు: బ్రిడ్జ్-రోడ్-17, క్లర్క్-287, రిలీజియన్ టీచర్ - 09, ఆపరేటర్ రేడియో అండ్ లైన్-729, రేడియో మెకానిక్- 72,ఆర్మౌరర్ 48, ల్యాబొరేటరీ అసిస్టెంట్లు-13, నర్సింగ్ అసిస్టెంట్లు-100, వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్లు -15,ఆయా(పారా మెడికల్)-15, వాషర్మెన్ -80.

» దరఖాస్తు విధానం: 

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» దరఖాస్తులకు చివరి తేది: 

30.06.2022

» పూర్తి వివరాలకు వెబ్సైట్:

 www.assamrifles.gov.in

GET LIVE JOB TELEGRAM GROUP

GET LIVE JOB WHATS APP GROUP

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT