ఇస్రో-ఐవిఆర్ఎస్ లో 20 పోస్టులు
డెహ్రాడూన్ లోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనై జేషన్ (ఇస్రో) పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఐబి ఆర్ఎస్).. తాత్కాలిక ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» పోస్టుల వివరాలు: జూనియర్ రీసెర్చ్ ఫెలో (జే
ఆర్పిఫ్)- 16, రీసెర్చ్ అసోసియేట్-08,
రీసెర్చ్ సైంటిస్ట్-01
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, ఎంత /ఎంటెక్,
ఎంప్లాన్ ఉత్తీర్ణులవ్వాలి. నెట్/గేట్/ ఐఐఆర్ఎస్ జెట్/తత్సమాన అర్హత ఉండాలి.
» వయసు: 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
» జీతం: నెలకు రూ.31,000 నుంచి రూ.56,100
వరకు చెల్లిస్తారు.
- ఎంపిక విధానం: వాన్ ఇంటర్వ్యూ ఆధా
రంగా ఎంపికచేస్తారు.
» వ్కాన్ తేది: 18.04.2022 నుంచి 22.04.2022 వరకు
ఈ వేదిక: ఐ ఐఆర్ఎస్ సెక్యూరిటీ రిసెప్షన్, ఐబి ఆర్
ఎస్, ఇస్రో/డీఓఎస్ 4 కాళిదాస్ రోడ్, డెహ్రాడూన్-248001,
ఈ వెబ్ సైట్: https://www.iirs.gov.in