-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

కండరాలకు ప్రొటీన్ బలం | Protein strength for muscle

కండరాలకు ప్రొటీన్ బలం

మగవారిలో 30 ఏళ్లు దాటాక ప్రతి పదేళ్లకు 3-5% కండరాల మోతాదు తగ్గుతూ వస్తుంది. కండర పుష్టికి తోడ్పడే టెస్టోస్టీరాన్ హార్మోన్ సైతం 40 ఏళ్లు దాటాక క్రమంగా తగ్గుముఖం పడుతుంది. అలాగని నిరాశ పడాల్సిన పనిలేదు. బరువులు ఎత్తటం వంటి వ్యాయామాలతో ఈ సహజ కండరాల క్షీణతను నెమ్మదింపజేసుకోవచ్చు. కండరాలను క్షీణతను వెనక్కి మళ్లించుకోవచ్చు కూడా. దీనికి తగినంత ప్రొటీన్ లభించేలా చూసుకుంటే మరింత మంచి ఫలితం కనిపిస్తుంది. జిమ్లలో వ్యాయామాలు చేసేవారు ఇటీవల ప్రొటీన్ పొడులను ప్రత్యేకంగా తీసుకోవటం చూస్తూనే ఉన్నాం. అయితే ఎంత ఎక్కువ ప్రొటీన్ తీసుకోవాలనేది ఆయా వ్యక్తులను బట్టి ఉంటుంది. 

  శారీరక శ్రమ, వ్యాయామాలు చేయనివారికి రోజుకు తమ శరీర బరువులో ఒక కిలోకు కేవలం 0.8 గ్రాముల ప్రొటీన్ సరిపోతుంది. అయితే కండరాలు పెంచుకోవాలనుకుంటే మాత్రం 1.2 గ్రాముల వరకు తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు- 80 కిలోల బరువుండి, బరువులు ఎత్తే వ్యాయామాలు చేసేవారు రోజుకు సుమారు 95 గ్రాముల వరకు ప్రొటీన్ లభించేలా చూసుకోవాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. రోజుకు అవసరమైన దాంట్లో 20-40% ప్రొటీన్ను వ్యాయామాలు చేశాక గంటలోపు తీసుకోగలిగితే కండరాలు ఇంకాస్త మెరుగ్గా, త్వరగా మరమ్మతయ్యేలా చూసుకోవచ్చు. మరి ఎంత ప్రొటీన్ తీసుకుంటున్నామనేది. తెలుసుకోవటమెలా? తినే పదార్థాలను బట్టి ఉజ్జాయింపుగా లెక్కించుకోవచ్చు. సాధారణంగా 85 గ్రాముల చికెన్తో 24 గ్రాములు.. 225 గ్రాముల పెరుగుతో 23 గ్రాములు.. ఉడికించిన పప్పులతో (ఒక కప్పు) 18 గ్రాములు.. 85 గ్రాముల చేపలతో 17 గ్రాములు.. ఒక గుడ్డుతో 6.5 గ్రాములు.. 28 గ్రాముల వేరుశనగలతో 7 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది.


  ━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN

లింక్:2👇

https://chat.whatsapp.com/Eevq45XHY8L6FgY9cK6VXb

లింక్:3👇

 https://chat.whatsapp.com/HPD3oeSMzXz3igxGtxDURD

లింక్:4👇

https://chat.whatsapp.com/EAw0yhz92P6CYpkFhCQJ9u

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

B.ప్రతి ఒకరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు క్విజ్ తో పాటు 2000 మెటీరియల్ కూడా అప్లోడ్ చేశాము.

లింక్:1👇

https://t.me/AJARUDDIN_GK_GROUP

            ❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜ 

C.ప్రతి ఒక్కరూ యూట్యూబ్ లో కూడా ఫాలో అవ్వండి. అందులో ప్రతి రోజు హిస్టరీ పాలిటీ ఎకానమీ జనరల్ నాలెడ్జ్కు సంబంధించిన టాపిక్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము.

లింక్:1👇

https://youtube.com/channel/Uczmkwmamfuwjdliezb9s1kg

లింక్:2👇

https://youtube.com/c/PRUDHVIINFO

             ❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜ 

D. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/H0mSB8aCIqdAgFIftQQ6K3

              ━━━━━━━༺༻━━━━━━━ 

E. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

F. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

 https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════