ఫోన్ పోయిందా..?!
బయట నుంచి వచ్చిన పూర్ణ (పేరు మార్చడమైనది) బ్యాగుని పక్కన పసి మంచినీళ్లు తాగి సోఫాలో కూలబడింది. కాస్త సేదతీరగానే ఫోన్ కోసం చూసింది. టేబుల్ మీద లేదు. బ్యాగులో వెదికింది. కనిపించలేదు. ఆందోళ నగా అనిపించింది, షాపింగ్ బ్యాగ్స్ అన్నీ వెతి కింది. ఎక్కడా కనిపించలేదు. షాపింగ్ మాల్స్, ఆటో.. ఎక్కడ మర్చిపోయిందో, లేక పడిపో * యిందో కూడా గుర్తులేదు. ఖరీదైన సెకండ్ హ్యాండ్ లేదా బాగు చేసిన ఫోన్లను కొనుగోలు చేసే ముందు మీరు KYM ఫీచర్ని ఉపయోగించాలి. ఎందుకంటే ఈ మొబైల్ బ్లాస్ట్లో ఉన్నదా, నకిలీదా లేదా ఇప్పటికే వేరొకరు ఉప యోగిస్తున్నారా.. అనేది దాని స్థితిని చూపుతుంది. మీరు కొనుగో లుచేసే ఫోన్ తప్పనిసరిగా ప్యాకేజింగ్ బాక్స్/ మొబైల్ బిల్లు/ఇన్ వాయిస్ IME) దాసి ఉండాలి. ప్రత్యామ్నాయంగా మీరు "#06#
ఫోన్ అనుకున్న కాసేపట్లోనే, అందులో అంతకన్నా విలువైన కాంటార్ నెంబర్లు, ఫొటోలు, వీడియోలు... డేటా ఉంటుంది కదా! అన్న ఆలోచన ఆమెను. క్షణం కూడా కుదురుగా ఉండనివ్వలేదు. ఆ తర్వాత ఫోన్ పోగొట్టుకున్నప్పుడు ఏం చేయాలో తెలిసి, కాస్త స్థిమిత పడింది.
మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు మనలో చాలామంది చేసే మొదటి పని దగ్గర లోని పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయడం లేదా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్లడం. ఇదే కాకుండా... httpr.//cybercrime.gov.in లో జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో నమోదు చేయవచ్చు. సైబర్ క్రైమ్ ఫిర్యాదును. నమోదు చేయడానికి సంబంధిత కాల్ సెంటర్ నంబర్ 155260 (ఇప్పుడు 19305
మార్చబడింది)కు ఫోన్ చేసి ఫిర్యాదు. చేయచ్చు. భారతీయ టెలికాం డిపార్ట్ మెంట్ http://oeir.gov.in లో సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెం టిటీ రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న పోను నేరుగా వచ్చు. బ్లాక్ చేయవచ్చు, ట్రాక్ చేయవచ్చు. ముఖ్యమైన విషయం
గమనించదగ్గ ముఖ్యమైన విషయం ఏమిటంటే, IMEI నంబర్ ప్రత్యేకమైన మొబైల్ హ్యాండ్సట్కు కేటాయించబడింది. CEIR పోర్టల్లో రిజిస్టర్ ద్వారా మీ మొబైల్ నంబర్ను బ్లాక్ చేస్తే, దొంగిలించబడిన మీ మొబైల్ హ్యాండ్సెట్ ఏ మొబైల్ నెట్వర్క్ కంపెనీతోనూ ఎటువంటి నెట్వర్క్ కవరేజీని ప్రారంభించదు.
మీ మొబైల్ (KYM) గురించి
సెకండ్ హ్యాండ్ లేదా బాగు చేసిన ఫోన్లను కొనుగోలు చేసే ముందు మీరు KYM ఫీచర్ని ఉపయోగించాలి. ఎందుకంటే ఈ మొబైల్ బ్లాస్ట్లో ఉన్నదా, నకిలీదా లేదా ఇప్పటికే వేరొకరు ఉప యోగిస్తున్నారా.. అనేది దాని స్థితిని చూపుతుంది. మీరు కొనుగో లుచేసే ఫోన్ తప్పనిసరిగా ప్యాకేజింగ్ బాక్స్/ మొబైల్ బిల్లు/ఇన్ వాయిస్ IME) దాసి ఉండాలి. ప్రత్యామ్నాయంగా మీరు "#06# డయల్ చేయడం ద్వారా మీ మొబైల్ IMEI సంబరు తనిఖీ చేయ
మొబైల్ ఫోన్ అన్లాక్
mobile lock process
unlock process 👇
https://ceir.gov.in/Request/CeirUserUnblockRequestDirect.jsp
| ఆండ్రాయిడ్ ఫోన్ లో డేటాను తొలగించడానికి.
https://support.google.com/accounts/
• మినప్పప్పుని నానబెట్టే ముందు రెండు టీస్పూన్లు నూనె వేసి పప్పు మొత్తానికి పట్టించాలి. తరువాత నీళ్లుపోసి నాన బెట్టుకోవాలి. నానిన పప్పును రుద్ది కడిగితే పొట్టు సులభంగా వచ్చేస్తుంది.
ఆ మినప్పప్పు త్వరగా నానాలంటే గోరువెచ్చని నీళ్లుపోసి పప్పుని నానబెట్టాలి, గారెల పిండిలో నీళ్లు ఎక్కువయితే.... కొద్దిగా సీమియాను తీసుకుని దోరగా వేయించుకుని, తరువాత పొడి చేసి గారెల పిండిలో కలిపితే గారెలు జారి పోకుండా రావడమే కాకుండా రుచికరంగా కూడా వస్తాయి.
Erase a device in Find My iPhone on iCloud.com లో పోయిన ఐఫోను కనుక్కోవచ్చు. బ్లాక్ చేయవచ్చు. • ఆండ్రాయిడ్ పరికరాన్ని కనుక్కోవడానికి http://www.google.com/androidifind కి లాగిన్ అయ్యి.
వివరాలన్నీ నమోదు చేసి, మొబైల్లో డేటా తొలగించవచ్చు. ఆపిల్ పరికరాన్ని కనుక్కోవడానికి. https://support.apple.com/en-in/ అయ్యి, వివరాలన్నీ నమోదు చేసి, డేటా తొలగించవచ్చు.
━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN
లింక్:2👇
https://chat.whatsapp.com/Eevq45XHY8L6FgY9cK6VXb
లింక్:3👇
https://chat.whatsapp.com/HPD3oeSMzXz3igxGtxDURD
లింక్:4👇
https://chat.whatsapp.com/EAw0yhz92P6CYpkFhCQJ9u
∴ ════ ∴ ❈ ∴ ════ ∴
B.ప్రతి ఒకరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు క్విజ్ తో పాటు 2000 మెటీరియల్ కూడా అప్లోడ్ చేశాము.
లింక్:1👇
https://t.me/AJARUDDIN_GK_GROUP
❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜
C.ప్రతి ఒక్కరూ యూట్యూబ్ లో కూడా ఫాలో అవ్వండి. అందులో ప్రతి రోజు హిస్టరీ పాలిటీ ఎకానమీ జనరల్ నాలెడ్జ్కు సంబంధించిన టాపిక్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము.
లింక్:1👇
https://youtube.com/channel/Uczmkwmamfuwjdliezb9s1kg
లింక్:2👇
https://youtube.com/c/PRUDHVIINFO
❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜
D. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/H0mSB8aCIqdAgFIftQQ6K3
━━━━━━━༺༻━━━━━━━
E. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
లింక్:1👇
https://www.facebook.com/groups/287841976124793
⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱
F. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40
══════◄••❀••►══════
మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.
══════◄••❀••►══════