మీరు మంచి అతిథి కావాలంటే..
లంచ్ టైమ్, డిన్నర్ టైమ్ అని కచ్చితంగా తెలియజేయాలి. చెప్పిన సమయానికి వెళ్లకుండా ఆలస్యంగా వెళ్లటం చేయకూడదు. పొరబాటున ఇతర సమస్యలు ఎదురై ఆలస్యంగా వెళ్లినా... 'దారిలో మనకు తెలిసినోడు ఉన్నాడు. త్వరగా ఇంటికి పోవాలి. అర్జెంట్ వర్క్ ఉంది' లాంటి మాటలు మాట్లాడకూడదు.
- గిఫ్టు లేదా స్వీట్సు తీసుకెళ్లండి. పిల్లలుంటే ఆటబొమ్మలు తీసుకెళ్తే.. మంచిది. అది బాధ్యత.
- అనవసరమైన రాజకీయాలు, సినిమా హీరోల గొడవలు మాట్లాడొద్దు.
- హ్యూమన్ రిలేషన్స్ అంటే అందరితో కలిసిపోవటం, సుఖదుఃఖాలు పంచుకోవటం.. మేమున్నామని భరోసా కల్పించటం. బంధువులు లేదా స్నేహితులు ఇంటికి వెళ్లినపుడు అతిథులుగా మనం ఎలా మసలుకోవాలంటే..
- బిజీలైఫ్ ఉన్నట్లుండి సర్ప్రైజ్ ఇవ్వటానికి వెళ్లొద్దు. ముందస్తు సమాచారం ఇచ్చి వెళ్లాలి. ముఖ్యంగా ఎవరి అభిమానాలు వారికి ఉంటాయి. ఎవరి ఆలోచన వారిది కాబట్టి అలాంటి టాపిక్స్ జోలికి వెళ్లొద్దు.
- ఒక సమయం తీసుకుని బంధువులు ఇంటికి వెళ్లినపుడు అక్కడ ఫోన్లు మాట్లాడటం, ఫోన్ కాలక్షేపం చేయడం వద్దు. ఆతిథ్యం ఇచ్చిన వారికి కూడా ఇది వర్తిస్తుంది. క్షేమసమాచారాలతో సరిపెట్టుకోకుండా మాట్లాడాలి. ఆతిథ్యం ఇచ్చిన వారు మొహమాటస్తులైతే మీరే మాట్లాడండి. నిదానంగా మాట్లాడండి.
- లంచ్ చేసినా అక్కడి పద్ధతులు పాటించండి. ఇది బాలేదు.. ఉప్పు లేకుంటే తినలేను. కారం ఎక్కువైంది' లాంటి ఫిర్యాదులు చేయవద్దు.
- మా ఇంట్లో పెద్ద టీవీ ఉంది.. మా అబ్బాయి ఈ చాక్లెట్స్ తినడు' లాంటి మాటలకు చోటివ్వద్దు. ఇలా చేస్తే రిలేషన్స్ త్వరగా దెబ్బతింటాయి. తిరిగి ఇంటికి వెళ్లేప్పుడు కృతజ్ఞతలు చెప్పండి. మీరూ మీ ఇంటికి ఆహ్వానించండి.
━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN
లింక్:2👇
https://chat.whatsapp.com/Eevq45XHY8L6FgY9cK6VXb
లింక్:3👇
https://chat.whatsapp.com/HPD3oeSMzXz3igxGtxDURD
లింక్:4👇
https://chat.whatsapp.com/EAw0yhz92P6CYpkFhCQJ9u
∴ ════ ∴ ❈ ∴ ════ ∴
B.ప్రతి ఒకరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు క్విజ్ తో పాటు 2000 మెటీరియల్ కూడా అప్లోడ్ చేశాము.
లింక్:1👇
https://t.me/AJARUDDIN_GK_GROUP
❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜
C.ప్రతి ఒక్కరూ యూట్యూబ్ లో కూడా ఫాలో అవ్వండి. అందులో ప్రతి రోజు హిస్టరీ పాలిటీ ఎకానమీ జనరల్ నాలెడ్జ్కు సంబంధించిన టాపిక్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము.
లింక్:1👇
https://youtube.com/channel/Uczmkwmamfuwjdliezb9s1kg
లింక్:2👇
https://youtube.com/c/PRUDHVIINFO
❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜
D. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/H0mSB8aCIqdAgFIftQQ6K3
━━━━━━━༺༻━━━━━━━
E. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
లింక్:1👇
https://www.facebook.com/groups/287841976124793
⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱
F. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40
══════◄••❀••►══════
మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.
══════◄••❀••►══════