-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

బాగా చల్లటి నీళ్లు తాగితే... | If you drink cold water



 బాగా చల్లటి నీళ్లు తాగితే...

కొంతమంది ఎప్పుడూ చల్లటి నీళ్లు మాత్రమే తాగుతుంటారు. సీజన్తో సంబంధం లేకుండా ఫ్రిజ్లో కూల్ వాటర్ ఎప్పుడూ అందుబాటులో ఉంచుకుంటారు. మరి చల్లటి నీళ్లు శరీరానికి మంచివేనా? అంటే కాదనే అంటున్నారు వైద్యనిపుణులు. 

 చల్లటి నీళ్లు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి.

రోజూ చల్లటి నీళ్లు తాగితే ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బంది ఎదురవుతుంది. ఫలితంగా మలబద్ధకం, పొట్టలో నొప్పి, గ్యాస్ సమస్య ఉత్పన్నమవుతుంది. చల్లటి నీళ్లు తాగినప్పుడు, ఆ నీటి ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత మధ్య

అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా ఆ నీళ్లు శరీరంలోకి చేరినప్పుడు జీర్ణాశయంలో ఉన్న ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుంది. * బాగా చల్లటి నీళ్లు తాగడం వల్ల వెన్నులోని సున్నితమైన నారలు పై ప్రభావం పడుతుంది. ఫలితంగా మెదడు ఫ్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తలనొప్పి,

సైనస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. * మెడ నుంచి వెళ్లే వాగస్ నాడీ గుండె, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థను నియంత్రిస్తుంది. ఒకవేళ బాగా చల్లటి నీళ్లు తాగితే నరాలు వేగంగా చల్లబడతాయి. ఫలితంగా గుండె వేగం, పల్స్ రేటు తగ్గిపోతాయి.

 చల్లటి నీరు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు మరింత గట్టిగా మారేలా చేస్తుంది. ఫలితంగా కొవ్వు కరిగించుకోవడం కష్టమవుతుంది. బరువు తగ్గాలనుకునే వారు కూల్ వాటర్కు దూరంగా ఉండాలి.

 వర్కవుట్స్ చేసిన తరువాత చిల్డ్ వాటర్ తాగడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. ముఖ్యంగా వేసవిలో ఈ అలవాటు మంచిది కాదు. వర్కవుట్ చేసినప్పుడు శరీరంలో వేడి ఉత్పన్నమవుతుంది. వర్కవుట్ తరువాత వెంటనే చల్లటి నీళ్లు తాగితే ఉష్ణోగ్రతలో అసమతుల్యత ఏర్పడుతుంది. కూల్ వాటర్ను శరీరం గ్రహించడం కూడా కష్టమవుతుంది.


  ━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN

లింక్:2👇

https://chat.whatsapp.com/Eevq45XHY8L6FgY9cK6VXb

లింక్:3👇

 https://chat.whatsapp.com/HPD3oeSMzXz3igxGtxDURD

లింక్:4👇

https://chat.whatsapp.com/EAw0yhz92P6CYpkFhCQJ9u

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

B.ప్రతి ఒకరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు క్విజ్ తో పాటు 2000 మెటీరియల్ కూడా అప్లోడ్ చేశాము.

లింక్:1👇

https://t.me/AJARUDDIN_GK_GROUP

            ❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜ 

C.ప్రతి ఒక్కరూ యూట్యూబ్ లో కూడా ఫాలో అవ్వండి. అందులో ప్రతి రోజు హిస్టరీ పాలిటీ ఎకానమీ జనరల్ నాలెడ్జ్కు సంబంధించిన టాపిక్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము.

లింక్:1👇

https://youtube.com/channel/Uczmkwmamfuwjdliezb9s1kg

లింక్:2👇

https://youtube.com/c/PRUDHVIINFO

             ❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜ 

D. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/H0mSB8aCIqdAgFIftQQ6K3

              ━━━━━━━༺༻━━━━━━━ 

E. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

F. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

 https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════