గుడ్ న్యూస్: ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
AP: రాష్ట్రంలో గ్రూప్స్ పోస్టులను జాబ్ క్యాలెండర్ ఖాళీల కంటే అదనంగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గ్రూప్-1 కేటగిరీ కింద 110, గ్రూప్-2 ద్వారా 182 ఖాళీల భర్తీకి త్వరలో APPSC నోటిఫికేషన్ ఇవ్వనుంది.
గ్రూప్-1లో డిప్యూటీ కలెక్టర్, RDO, సీటీవో, DSP, డిఎఫ్వో, మున్సిపల్ కమిషన్, MPDO పోస్టులు, గ్రూప్-2లో డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్, ట్రెజరీ ఉద్యోగాలుంటాయి.