ఇంటర్వ్యూలు లేకుండా ఉద్యోగాలు?
TS: 80వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
TSPSC ద్వారా నిర్వహించే గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులకు మాత్రమే రాతపరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి..
మిగతా కేటగిరీలకు రాతపరీక్షల ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశముంది.
పోలీస్, విద్య, వైద్య, ఆరోగ్య శాఖల్లోని ఉద్యోగాలను ఆయా నియామక సంస్థలతో భర్తీ చేయనుండగా..
మిగతా ఉద్యోగాలకు TSPSC ద్వారా నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు.