-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

అర్థమేటిక్ (క్యాలెండర్) | Arithmetic (calendar)


 

అర్థమేటిక్ (క్యాలెండర్)


*ఏదైనా సాదారణ సంవత్సరంలో మొత్తం 365 రోజులు ఉండును.

52 వారాలు+1రోజు అదనపు రోజు

*ఏదైనా ఒక లీపు సంవత్సరంలో 366 రోజులు ఉండును.

52 వారాలు+2 అదనపు రోజులు

*యివ్వబడిన సంవత్సరం లీపు సంవత్సరం కావలెనన్న ఆ సంవత్సరంలోని చివరి 2 సంఖ్యలు 4 చె భాగించబడవలెను.కాని శతాబ్ధంతో మొదలయ్యే సంఖ్య వచ్చిన 400 చే భాగించబడవలెను .

ఉదా: 1856, 1992,200,1600

*ఒక నెలలో 28/29/30/31 రోజులు ఉండును

*క్యాలెండర్ లోని మొదటి తేది జనవరి1 ఒకటవ శతాబ్ధం సోమవారం తో ప్రారంభం అయ్యింది.

*B.C అనగా(క్రీ.పూర్వం ).

*A.D అనగా (క్రీ.శకం)

*28 రోజులు కలిగిన నెలలో 4 వారాలు 0 అదనపు రోజులు ఉండును.

*29 రోజులు కలిగిన నెలలో 4 వారాలు 1 అదనపు రోజులు ఉండును.

*30రోజులు కలిగిన నెలలో 4 వారాలు 2 అదనపు రోజులు ఉండును.

*31 రోజులు కలిగిన నెలలో 4 వారాలు 3 అదనపు రోజులు ఉండును.

అదనపు రోజులు: ఇచ్చిన రోజులని 7 చే భాగించినపుడు వచు శేషమే అదనపు రోజులు.

ఉదా: 45 రోజులకు 3 అదనపు రోజులు ఉండును

odd days(అదనపు రోజులు) :0,1,2,3,4,5,6 వరకు ఉండును

వారాలకు కోడులు:

ఆదివారం - 0

సోమవారం - 1

మంగళవారం - 2

బుదవారం - 3

గురువారం - 4

శుక్రవారం - 5

శనివారం - 6

తరువాత అంటే ± రాయాలి

క్రితం అంటే - రాయాలి

నెలలకు కోడులు :

జనవరి- 0

ఫిబ్రవరి - 3

మార్చి- 3

ఏప్రియల్ - 6

మే - 1

జూన్ - 4

జులై - 6

ఆగష్టు - 2

సెప్టెంబర్ - 5

అక్టొబర్ - 0

నవంబర్ - 3

డిసెంబర్ - 5

శతాబ్ధపు కొడ్స్ :

1500 నుండి 1599 వరకు -0

1600 నుండి 1699 వరకు -6

1700 నుండి 1799 వరకు -4

1800 నుండి 1899 వరకు -2

1900 నుండి 1999 వరకు -0

2000 నుండి 2099 వరకు -6

2100 నుండి 2199 వరకు -4...


Q. 07-03-2017 నాడు ఏమి వారం?


A. సూత్రం :తేది+సం.పు చివరి రెండు అంకెలు +నెల కోడ్+శతాబ్ధం కోడ్+(సం.పు చివరి రెండు అంకెలు4 చెస్తే వచ్చు బాగఫలం)7చేయగా వచ్చు శేషమే జవాబు

07+17+3+6+4(174లభ.ఫ)7 = 377 ల యొక్క శేషం = 2

2 అంటే మంగళవారం


Q. 10-05-1990 నాడు ఏమి వారం?


A. 10+90+1+0+227 ల యొక్క శేషం =4

4 అంటే గురువారం


Q. నేడు సోమవారము అయినా 32 రోజుల తరువాత ఏ వారం వచ్చును?


A. నేడు ---> సోమవారము (1)

32 ----> 327 అదనపు రోజులు 4 = 4+1=5

5 అనగా శుక్రవారం


Q.నేడు మంగళవారం అయినా 57 రోజుల తరువాత ఏ వారం వాచ్చును?


A. నేడు ---> మంగళ(2)

57 --->577 అదనపు రోజులు 1 = 1+2= 3

3 అనగా బుధవారము


Q. నేడు శనివారము అయినా 73 రోజుల క్రితం ఏ వారం అగును?


A. నేడు ---> శనివారము = 6

73 --->737 అదనపు రోజులు 3 = 3-6= 3(క్రితం అంటే - చెయ్యాలి)

3 అనగా బుధవారము


Q. నేడు శుక్రవారము అయినా 89 రోజుల క్రితం ఏ వారం అగును?


A. నేడు --->శుక్రవారము=5

89 --->897 అదనపు రోజులు 5 = 5-5= 0

0 అనగా ఆదివారము


Q. ఏప్రియల్ 3,2012 సోమవారము అయినచో అదే సంవత్సరంలో ఆగష్టు 1 ఏ వారము అగును?


A. సోమవారము = 1

ఏప్రి--27

మే --31

జూన్ --30

జులై --31

ఆగష్టు --1 మొత్తం కూడగా 120 రోజులు

1207 అదనపు రోజులు = 1 రోజు

1+1 =2 అనగా మంగళవారము


Q. డిసెంబర్ 5,2012 నాడు శనివారము అయినా సెప్టెంబర్15,2012 న ఏమి వారము?


A. శనివారము = 6

సెప్టెంబర్ ---15

అక్టొబర్ ----31

నవంబర్ ---30

డిసెంబర్ ---5 మొత్తం 817 = 4-6= 2 మంగళవారము


Q. 2096 వ సంవత్సరము తరువాత వచ్చు లీపు సంవత్సరము ఏది?


A. లీపు సంవత్సరము వచ్చేవరకు 4 ను కుడుతూపోవాలి

2096+4 = 2100 ఇది శతాబ్దిక సంవత్సరము కావున 400 చే బాగించబడాలి కావున ఇది లీపు సంవత్సరము కాదు

2100+4 =2104 ఇది లీపు సంవత్సరం


Q. 2196 తరువాత వచ్చు లీపు సంవత్సరము ఏది?


A. 2196+4 = 2200 లీపు సంవత్సరం కాదు

2200+4 = 2204 లీపు సంవత్సరము


Q. 1996 తరువాత వచ్చు లీపు సంవత్సరము ఏది?


A.1996+4 = 2000 లీపు సంవత్సరం


Q. జనవరి 20,2016 గురువారము అయినచో జనువరి 20,2017 ఏవారము అగును?


A. గురువారము = 4

2016 లీపు సంవత్సరము కావున 2 అదనపు రోజులు వుంటాయి

2+4 = 6 అంటే శనివారము అగును


Q. ఆగష్టు 15,2004 బుధవారం అయినచో ఆగష్టు 15,2009 ఏవారము అగును?


A. బుధవారం = 3

ఆగష్టు 15,2004

ఆగష్టు 15,2009

మొత్తం 6 అదనపు (2008 లీపు సం..)రోజులు + 3 = 97 = 2 అంటే మంగళవారము


Q. ఒక సంవత్సరంలో ఏప్రియల్ నెలను పోలిన నెల ఏది ?


A. అప్రియల్ - 2 అదనపు రోజులు

మే - 3 అదనపు రోజులు

జూన్ - 2 అదనపు రోజులు

మొత్తం 7 అదనపు రోజులు కావున జులై నెల ఏప్రియల్ నెలను పోలి వుంటుంది


Q. ఒక సంవత్సరంలోమార్చ్ నెలను పోలిన నెల ఏది ?


A. మర్చ్ - 3

ఏప్రియల్ --2

మే --3

జూన్ -- 2

జులై --3

అగష్టు --3

సెప్టెంబరు -2

అక్టోబరు - 3

మొత్తం అదనపు రోజులు 21

217 కావున నవంబరు నెల మార్చ్ నెలను పోలి వుంటుంది.


Q.2005 ను పోలిన సంవత్సరము?


A. 2005-1

2006-1

2007-1

2008-2

2009-1

2010-1 మొత్తం 7 అదనపు రోజులు కావున 2011 సంవత్సరము 2005 ను పోలిన సంవత్సరము


Q.1987 ను పోలిన సంవత్సరము 1987 తర్వాత ఏప్పుడు వచ్చును?


A. 1987-1

1988-2

1989-1

1990-1

1991-1

1992-2

1993-1

1994-1

1995-1

1996-2

1997-1

మొత్తం 14 అదనపు రోజులు కావున 1998 సం.1987సం.ను పోలివుండును