-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email JOIN AJARUDDIN GK GROUP

టెన్త్ అర్హతతో 3,603 ప్రభుత్వ ఉద్యోగాలకు | government jobs with Tent qualification

 

టెన్త్ అర్హతతో 3,603 ప్రభుత్వ ఉద్యోగాలకు


స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 3,603 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టులున్నాయి.


కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వయసు: 18-25 సంవత్సరాలు.


4 దరఖాస్తుకు చివరి తేదీ: APR 30, 2022


2 కంప్యూటర్ ఎగ్జామ్: జులై, 2022 


 అప్లై చేసేందుకు సైట్: https://ssc.nic.in/

GET LIVE JOB TELEGRAM GROUP

GET LIVE JOB WHATS APP GROUP

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT