303 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల దేశంలో అత్యున్నత బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) 303 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇందులో 238 గ్రేడ్ బి ఆఫీసర్ (జనరల్), 31 డీఈపీఆర్, 25 డీఎస్ఐఎం, 6 అసిస్టెంట్ మేనేజర్లు, 3 అసిస్టెంట్ మేనేజర్లు (ప్రొటోకాల్ అండ్ సెక్యూరిటీ) ఖాళీలు ఉన్నాయి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈనెల 28న నుంచి ప్రారంభమై ఏప్రిల్ 18న ముగుస్తుంది.
పూర్తి వివరాలకు వెబ్సైట్ను చూడండి.