కిడ్నీలో రాళ్లు ఉన్నాయని తెలిపే లక్షణాలివే
- వీపు కింద కుడి లేదా ఎడమ పక్కన నొప్పి ఉంటుంది
- బొడ్డు కింద కుడి లేదా ఎడమ వైపు నొప్పి ఉంటుంది
- మూత్రం పోసే సమయంలో మంటగా ఉంటుంది
- మూత్రం రక్తం రంగులో లేదా కొన్నిసార్లు రక్తం కూడా పడుతుంది.
- వాంతి వచ్చినట్లుగా వికారం, వణకడం, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తాయి
- ఈ లక్షణాలు కనిపిస్తే ముందు జాగ్రత్తగా డాక్టర్లను కలవడం మంచిది