శరీరంలో ఐరన్ పెంచుకోండిలా..
రక్తంలో తక్కువ హిమోగ్లోబిన్ ఉంటే మనిషి బలహీనంగా మారుతాడు. ఇది ఐరన్ లోపానికి కూడా దారితీస్తుంది. ఐరన్ లోపం అనేది తీవ్రమైతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని జాగ్రత్తలతో శరీరంలో ఐరన్ పెంచుకోవచ్చు
నల్ల నువ్వుల లడ్డూలను తినాలి, కర్జూర, ఎండుద్రాక్ష తీసుకోవాలి, వీట్ గ్రాస్ ఐరన్ వృద్ధికి సాయపడుతుంది, ఆహారంలో బీట్రూట్, క్యారెట్ ఉంచుకోవాలి, మునగ విత్తనాలు, ఆకులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.