-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

రోజూ నారింజ తింటే | Eat oranges daily



 రోజూ నారింజ తింటే...


  •  ఒక నారింజ పండులో 1.3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణవ్యవస్థకు మంచిది. రక్తంలోని చక్కెరశాతాన్ని అదుపులో ఉంచు తుంది. నారింజ పండ్లు రోజూ తీసుకుంటే
  • మంచి నిద్రకూడా పడుతుంది. నారింజలో 80 శాతం సి విటమిన్ ఉంటుంది. ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.
  • వ్యాయామాలు చేయడం పూర్తి అయిన తరువాత ఈ పండును లేదా జ్యూస్ తాగితే మంచిది. ఇది బరువును తగ్గిస్తుంది. విటమి న్-సి వల్ల చర్మం ఆరోగ్యకరంగా తయారవు తుంది.
  • నారింజల్లో ఉండే పొటాషియం మెదడుకు మంచిది. డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుంది. కండరాలకు మంచిది. బ్లడ్ ప్రెషరన్ను నియం త్రించటంతో పాటు నాడీవ్యవస్థకు మేలు చేస్తుంది.
  • వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం నారింజకు ఉంది.
  • నారింజ పండ్లు తినటం వల్ల కంటి చూపు సైతం మెరుగుపడుతుంది.
  • ఒక పండు తింటే 35 క్యాలరీలు లభిస్తాయి.