Cosmic boosting sports can make children look dull without exercise. Sports, Physical Activities
విశ్వాన్ని పెంచే క్రీడలు పిల్లలకు వ్యాయామం లేకుంటే డల్‌గా కనిపిస్తారు. క్రీడలు, ఫిజికల్ యాక్టివిటీలు
పిల్లలకెంతో ముఖ్యం. దీనివల్ల శారీరకంగానే కాదు
మానసికంగానూ ఎన్నో ఉపయోగాలున్నాయి.
• పిల్లలు క్రీడల్లో భాగస్వామ్యం చేయటం కొత్తగా ఫీలవుతారు. ఇతరుల కంటే బాగా ఆడాలనే పోటీతత్వం పెరుగుతుంది. కొత్త స్నేహితులు పరిచయమౌతారు. ఆ స్నేహం జీవితాంతం కొనసాగే అవకాశం ఉంటుంది. ఇతర స్కూళ్లకు వెళ్లినపుడు కొత్త పరిచయాలవుతారు. భవిష్యత్‌లో సామాజికంగా సపోర్ట్ ఉంటుంది.
• ఆటలాడితే ఓడిపోవాలని ఎవరూ ఆడరు. గెలిచినపుడు, ఓడినపుడు ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో.. టీమ్ ఉన్నప్పుడే అర్థం అవుతుంది. ఫ్రస్ట్రేషన్, అగ్రెసివ్నెసు ఎలా తగ్గించుకోవాలో తెలుస్తుంది. పరిణతి కలిగిన వ్యక్తిత్వం అలవడుతుంది.
• పెద్దలను ఎలా గౌరవించాలో నేర్చుకుంటారు. ఆటల్లో కెప్టెన్లు, కోచ్‌లు, అంపైర్లతో మర్యాద పూర్వకంగా మాట్లాడాలి. ఎంత కోపమున్నా లౌక్యంగా, నవ్వుతూ మాట్లాడే గుణం ఉంటేనే ఆటగాళ్లుగా రాణిస్తారు. ఆటల్లో ఉండే క్రమశిక్షణ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ క్రమశిక్షణ అదుపు తప్పితే టీమ్ లోంచి నిర్దాక్షిణ్యంగా తీసేస్తారు. పిల్లలకు తెలీకుండా ఆటలో పెద్దలతో ఎలా ఉండాలో,
గౌరవమర్యాదలు ఎలా ఇవ్వాలో అలవర్చుకుంటారు. • అకడమిక్ చదువులు ఇవ్వలేని ఆత్మవిశ్వాసాన్ని సోర్స్ ఇస్తాయి. గేమ్ బాగా ఆడితే కెప్టెన్,
తల్లిదండ్రులు, స్నేహితులు, కోచ్‌లు, సమాజం నుంచి గౌరవం దక్కుతుంది. దీనివల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇతరుల మీద డిపెండ్ అవ్వరు. సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి క్రీడలాడే పిల్లలకుంటుంది.
• టీమ్‌లో ఆడుతుంటే.. ఎవరు ఎలా గేమ్ ఆడతారు. ఎవరితో ఎలా మాట్లాడాలనే కమ్యూనికేషన్ అలవడుతుంది. ముఖ్యంగా సెల్ఫిష్నస్ తగ్గుతుంది. ఆవతలి వ్యక్తి వీక్ గా ఆడితే.. తను బాగా ఆడి ఆ వీక్నెస్ కనిపించకుండా చేయాలనే తత్వం స్పోర్ట్స్ పర్సన్‌ది. టీమ్ తో కలిసి ఆడినపుడు.. వ్యక్తిగతంగా ఒక్కడినే అనే భావన ఉండదు. చదువుల్లో అయినా, రేప్పొద్దున ఉద్యోగాల్లో అయినా అందరితో కలుపు గోలుగా ఉంటారు. తనకు తాను బలంగా ఉండటంతో పాటు తనచుట్టూ ఉండే వారితో సరైన పని చేయిస్తారు. లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. ఆటల్లో ఎంగేజ్ చేయడం వల్ల హుషారుగా ఉంటారు. కొత్త విషయం నేర్చుకోవాలనే తపన ఉంటుంది.
━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN
లింక్:2👇
https://chat.whatsapp.com/Eevq45XHY8L6FgY9cK6VXb
లింక్:3👇
https://chat.whatsapp.com/HPD3oeSMzXz3igxGtxDURD
లింక్:4👇
https://chat.whatsapp.com/EAw0yhz92P6CYpkFhCQJ9u
∴ ════ ∴ ❈ ∴ ════ ∴
B.ప్రతి ఒకరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు క్విజ్ తో పాటు 2000 మెటీరియల్ కూడా అప్లోడ్ చేశాము.
లింక్:1👇
https://t.me/AJARUDDIN_GK_GROUP
❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜
C.ప్రతి ఒక్కరూ యూట్యూబ్ లో కూడా ఫాలో అవ్వండి. అందులో ప్రతి రోజు హిస్టరీ పాలిటీ ఎకానమీ జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన టాపిక్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము.
లింక్:1👇
https://youtube.com/channel/Uczmkwmamfuwjdliezb9s1kg
లింక్:2👇
https://youtube.com/c/PRUDHVIINFO
❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜
D. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/H0mSB8aCIqdAgFIftQQ6K3
━━━━━━━༺༻━━━━━━━
E. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
లింక్:1👇
https://www.facebook.com/groups/287841976124793
⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱
F. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40
══════◄••❀••►══════
మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.
══════◄••❀••►══════