-->

చిన్నారికి సమయపాలన | Time management for a child
చిన్నారికి సమయపాలన..

పిల్లలు తమ పనులను పూర్తి చేయడానికి ఎక్కువ సేపు తీసుకుంటున్నారంటే వారిలో సమయపాలన కొరవడిందని అర్థం. సమయం విలువ, దాన్ని ఎలా వినియోగించాలనేది బాల్యం నుంచే చిన్నారులకు నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అంటున్నారు మానసిక నిపుణులు. క్రమేపీ ఇది క్రమశిక్షణగా మార్ భవిష్యత్తులో వారిని లక్ష్యసాధన వైపు అడుగులేసేలా చేస్తుందంటున్నారు.


స్ఫూర్తిగా... సమయపాలన నేర్పేముందు తల్లిదండ్రులు దాన్ని పాటించి పిల్లలకు స్ఫూర్తిగా నిలవాలి. పెద్దవాళ్లు ముందుగా తాము చేసే చిన్నచిన్న పనుల్లో చిన్నారులను భాగస్వాములను చేసి సమయంలోపు పూర్తిచేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా శిక్షణనివ్వాలి. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయేవరకు ప్రతి నిమిషాన్ని ఉపయోగపడేలా వినియోగించుకోవడం ఎదుటివారి నుంచే పిల్లలు త్వరగా చూసి నేర్చుకుంటారు. అలాకాకుండా పెద్దవాళ్లకు సమయాన్ని వృథా చేయడం అలవాటుంటే మాత్రం దాన్నే చిన్నారులు అనుసరించే ప్రమాదం ఉంది.


క్యాలెండర్ ...


ప్రతి నెల మొదట్లో ఒక క్యాలెండర్లో రానున్న 30 రోజులు పరీక్షలు, హోంవర్క్, ఆడుకోవడం వంటివన్నింటినీ పిల్లలు పొందుపరిచేలా చేయించాలి. వ్యక్తిగతంగా దీన్ని ఒక డైరీలా అలవాటు చేయాలి. ఏ రోజుకారోజు వారు పూర్తి చేసిన పనులు, ఎంతసేపు పట్టింది వంటి వివరాలన్నీ రాయమని చెప్పాలి. ప్రతిదానికి నిర్ధిష్ట సమయాన్ని కేటాయించి ఆ లోపే పూర్తిచేయాలని నిబంధన ఉంచాలి. అప్పుడే వారికి సమయపాలనపై అవగాహన కలుగుతుంది. ఏ పనైనా ముందుగా పూర్తి చేస్తే చిన్నచిన్న కానుకలు అందించాలి. దీంతో వీలైనంత త్వరగా పనిని పూర్తిచేయడానికి పిల్లలు ఆసక్తి కనబరుస్తారు,


పోటీలతో... క్విజ్, బొమ్మలు గీయడం, పరుగుపందెం వంటి చిన్నచిన్న పోటీలు నిర్వహించి నిర్దిష్ట సమయాన్ని కేటాయించాలి. విజేతగా నిలిస్తే కోరుకున్న బొమ్మలు, పుస్తకాలు బహుమతిగా అందించాలి. పూర్తి చేయలేకపోతే ప్రోత్సహించి తిరిగి ప్రయత్నించమనాలి.


 ━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/IIKclDa4YXWII0ZoHRJ4mQ

లింక్:2👇

https://chat.whatsapp.com/Eevq45XHY8L6FgY9cK6VXb

లింక్:3👇

 https://chat.whatsapp.com/HPD3oeSMzXz3igxGtxDURD

లింక్:4👇

https://chat.whatsapp.com/EAw0yhz92P6CYpkFhCQJ9u

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

B.ప్రతి ఒకరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు క్విజ్ తో పాటు 2000 మెటీరియల్ కూడా అప్లోడ్ చేశాము.

లింక్:1👇

https://t.me/AJARUDDIN_GK_GROUP

            ❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜ 

C.ప్రతి ఒక్కరూ యూట్యూబ్ లో కూడా ఫాలో అవ్వండి. అందులో ప్రతి రోజు హిస్టరీ పాలిటీ ఎకానమీ జనరల్ నాలెడ్జ్కు సంబంధించిన టాపిక్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము.

లింక్:1👇

https://youtube.com/channel/UCZMkwMaMfUwJdlieZb9S1Kg

             ❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜ 

D. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

లింక్:1👇


https://chat.whatsapp.com/Kr7QwWIkcdzJF3UpCy4CTx

              ━━━━━━━༺༻━━━━━━━ 

E. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

F. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

 https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT