మొబైల్ లేనిదే ముద్ద తినరా?
అన్నం తిననని మారాం చేసే పిల్లలకు చందమామని చూపించి తినిపించేవాళ్లు. పాతతరం. ఇప్పటివాళ్లకి ఆ స్థానంలోకి మొబైల్, టీవీ వచ్చి చేరాయి. ఇప్పుడు అవి లేనిదే నోరు తెరవమని మారాం చేసే గడుగ్గాయులే ఎక్కువ. ఈ తీరు అంత మంచిది కాదనేది నిపుణుల మాట. మరి మార్చేదెలా? ఇదిగో.. ఇలా!
బార్యాభర్తలిద్దరూ ఉద్యోగులవ్వడం, మారాం. భాచేయడం ఆపుతారనో, త్వరగా తినేస్తారనో తెరలను అలవాటు చేయడం మొదలైంది. లాక్డ్ డౌన్ తర్వాత వీటి అవసరం దాదాపు ప్రతి ఇంట్లోనూ తప్పనిసరి అయ్యింది. పరిస్థితుల్లో మార్పు వచ్చినా అది ఉంటేగానీ తినమనే పిల్లలే ఎక్కువ. కానీ దాన్ని ఇకనైనా కొనసాగనివ్వకండి. ఆరోజుకి తిన్నారనిపించినా దీర్ఘకాలంలో వారికి ఆహారం పై అనాసక్తిని కలగజేస్తుంది. తినే విధానమూ తెలియదు. కొన్నిసార్లు ఎంత తింటున్నారనేది తెలియక అతిగా తినేసి జీర్ణసంబంధ సమస్యలు, ఊబకాయానికీ కారణమవుతాయి. కాబట్టి...
- సమయం నిర్ణయించండి.. ఒక్కసారిగా గ్యాడ్జెట్లకు దూరం చేయాలని చూడకండి. అది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ముందు నిర్ణీత సమయాన్ని కేటాయించండి. దానిలోగా పూర్తిచేయాలని చెప్పండి.
- అవసరమైతే ఈ విషయంలో కఠినంగానే ఉండండి. దీంతో త్వరగా తినేయాలన్న దానిపైనే ధ్యాస ఉంటుంది.
- కొత్తవొద్దు.. ఫోన్ దూరం చేయాలన్న పట్టుదలతో చాలామంది పుస్తకాలు, పజిల్స్ వంటివి అలవాటు చేయాలనుకుంటారు. తినేటప్పుడు దృష్టిని మరల్చే ఏదైనా మంచిది కాదు. బదులుగా వాళ్లతో కలిసి తినడం, కబుర్లు చెప్పడం లాంటివి చేయండి. బొమ్మలను పక్కన పెట్టుకోనివ్వండి. త్వరగా తింటే ఆడుకోవచ్చన్న ఉద్దేశంతో అయినా తిండిపై దృష్టి పెడతారు.
- నియమం పెట్టుకోండి.. రోజులో ఒక్కపూటైనా కలిసి తినాలనే నియమం పెట్టుకోండి. ఎంత బిజీగా ఉన్నా దాన్ని పాటించండి. ఇదీ వాళ్లలో మంచి అలవాట్లను పెంపొందిస్తుంది. ఆ సమయంలో పెద్దలూ ఫోన్లను పక్కన పెట్టేయాలి. అప్పుడూ పిల్లలూ పాటిస్తారు.
━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/BAT3vVgf2OqIuZKGQPX5KJ
లింక్:2👇
https://chat.whatsapp.com/Eevq45XHY8L6FgY9cK6VXb
లింక్:3👇
https://chat.whatsapp.com/HPD3oeSMzXz3igxGtxDURD
లింక్:4👇
https://chat.whatsapp.com/EAw0yhz92P6CYpkFhCQJ9u
∴ ════ ∴ ❈ ∴ ════ ∴
B.ప్రతి ఒకరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు క్విజ్ తో పాటు 2000 మెటీరియల్ కూడా అప్లోడ్ చేశాము.
లింక్:1👇
https://t.me/AJARUDDIN_GK_GROUP
❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜
C.ప్రతి ఒక్కరూ యూట్యూబ్ లో కూడా ఫాలో అవ్వండి. అందులో ప్రతి రోజు హిస్టరీ పాలిటీ ఎకానమీ జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన టాపిక్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము.
లింక్:1👇
https://youtube.com/channel/Uczmkwmamfuwjdliezb9s1kg
లింక్:2👇
https://youtube.com/c/PRUDHVIINFO
❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜
D. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/H0mSB8aCIqdAgFIftQQ6K3
━━━━━━━༺༻━━━━━━━
E. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
లింక్:1👇
https://www.facebook.com/groups/287841976124793
⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱
F. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40
══════◄••❀••►══════
మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.
══════◄••❀••►══════