-->

పండంటి కాపురానికి పాటించాలివి | marriage life

 


పండంటి కాపురానికి పాటించాలివి

భార్యాభర్తల్లో ఏ ఒక్కరూ.. ఎదుటివారి కన్నా తామే గొప్పవారమని, అధికులమని భావించకూర వైవాహికబంధంలో ఇరువురూ సమానమే. ఇద్దరిలో ఎక్కువతక్కువలుంటే బంధం బీటలువారుతుంది. భాగస్వామి తనను తక్కువగా చూస్తున్నారనే ఆలోచనే ఎదుటివారి మనసును కుంగదీస్తుంది. ఇది ఆత్మన్యూనతకు దారితీసేలా చేస్తుంది. క్రమేపీ ఎదుటివారిపై ప్రేమ గాఢత తగ్గడం మొదలవుతుంది. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని గుర్తించగలిగితే చాలు.. అసమానత్వానికి తావుండదు.

అవమా

మరొకరి ముందు సరదాకైనా భాగస్వామిని అవమానించకూడదు. ఏదైనా సమస్య ఉంటే ఏకాంతంలో చర్చించుకుని పరిష్కరించుకోవాలి. ఎదుటివారి వద్ద ఆవహేళన చేస్తే వారి మనసు గాయపడుతుంది.. ఇరువురూ ఒకే మాటపై ఉంటూ... ఒకరినొకరు ప్రత్యేకం అనుకుంటేనే ఆ బంధం గట్టిపడుతుంది.


పలకరింపుతో...


దాంపత్యంలో ఒకరిపై మరొకరికి శ్రద్ధ, ప్రేమ ఉండాలి. ఉదయం: నిద్ర లేచిన వెంటనే నవ్వుతూ పలకరించడం, ప్రేమగా దగ్గరకు తీసుకోవడంవంటివి ఇరువురి మధ్య స్నేహాన్ని పెంచుతాయి. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న నేపథ్యంలో తిరిగి ఇంటికి చేరుకునేవరకు పలకరించుకోకుండా ఉండకూడదు. మధ్యలో కుశల ప్రశ్నలుండాలి. సాయంత్రం ఒకరికొకరు ఎదురుపడినప్పుడు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించుకోవాలి. ఆ రోజు విశేషాలను ఇరువురూ పంచుకోవాలి. సరదాగా జరిగే సంభాషణ ఇరువురికీ మానసిక ఉల్లాసాన్ని అందిస్తుంది.


సమయానికి


ఇరువురూ కలిసి గడిపే సమయానికి ప్రాముఖ్యతనివ్వాలి. సెలవు రోజుల్లోనే కాదు... మిగతా రోజుల్లోనూ పని ఒత్తిడెంత ఉన్నాకూడా కాసేపైనా ఇద్దరూ కబుర్లు చెప్పుకోవాలి. ఆ సంభాషణలో సానుకూలత నిండి ఉండాలి. సమయం దొరికినప్పుడు సరదాగా బయటకు వెళ్లి స్నేహితులను కలిసి రావాలి. ఇద్దరి అభిరుచులు, ఆసక్తి వంటివి ఒకరినొకరు అడిగి తెలుసుకోవాలి. ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి ఇవెంతో ఉపయోగపడతాయి. ఎదుటివారిని అపార్థం చేసుకోవడం, లేదా నిరుత్సాహపరచడం వంటివి ఇరువురి మధ్య దూరాన్ని పెంచుతాయి. అలాకాకుండా అవతలివారికి గౌరవం ఇస్తూ ప్రేమించగలిగితే చాలు, ఆ బంధం కలకాలం నిలబడుతుంది.


 ━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/IIKclDa4YXWII0ZoHRJ4mQ

లింక్:2👇

https://chat.whatsapp.com/Eevq45XHY8L6FgY9cK6VXb

లింక్:3👇

 https://chat.whatsapp.com/HPD3oeSMzXz3igxGtxDURD

లింక్:4👇

https://chat.whatsapp.com/EAw0yhz92P6CYpkFhCQJ9u

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

B.ప్రతి ఒకరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు క్విజ్ తో పాటు 2000 మెటీరియల్ కూడా అప్లోడ్ చేశాము.

లింక్:1👇

https://t.me/AJARUDDIN_GK_GROUP

            ❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜ 

C.ప్రతి ఒక్కరూ యూట్యూబ్ లో కూడా ఫాలో అవ్వండి. అందులో ప్రతి రోజు హిస్టరీ పాలిటీ ఎకానమీ జనరల్ నాలెడ్జ్కు సంబంధించిన టాపిక్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము.

లింక్:1👇

https://youtube.com/channel/Uczmkwmamfuwjdliezb9s1kg

లింక్:2👇

https://youtube.com/c/PRUDHVIINFO

             ❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜ 

D. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/H0mSB8aCIqdAgFIftQQ6K3

              ━━━━━━━༺༻━━━━━━━ 

E. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

F. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

 https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════v

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT