-->

గాలిపటం... జీవన పాఠం | Kite ... life lesson గాలిపటం... జీవన పాఠం

పిల్లలు తేలిగ్గా తయారు చేసుకోగలిగే ఆట వస్తువుల్లో గాలిపటాలు ఒకటి, పాత పేపరు, నాలుగు కొబ్బరి పుల్లలు, కొద్దిపాటి దారం ఉంటే చాలు. నిమిషంలో గాలిపటం తయారు చేసుకోవచ్చు. ఇందులో మీరూ పాలు పంచుకోండి. దీనివల్ల చాలా లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.పరిష్కార నైపుణ్యాలు.. గాలిపటం తయారీ పిల్లలకి ఓ పనిని పూర్తి చేయడానికి ఎంత సహనం, శ్రద్ధ అవసరమో తెలియచేస్తుంది. చూడ్డానికి ఇది చాలా తేలిగ్గా అనిపించినా దాంట్లోనూ కొన్ని సమస్యలు ఉంటాయి. అంతా చేశాక దారం పొడవు సరిపోలేదనో, తోక సరిగా రాలేదనో అనిపిస్తుంది. దాంతో సరిగ్గా ఎగరదు. అప్పుడు మళ్లీ సరిచేయాలి.


\

 ఇలాంటివన్నీ ఒక పనిని పూర్తి చేసే క్రమంలో సమస్యలను ఎలా గుర్తించాలి? ఎలా పరిష్కరించాలి అన్నవి పిల్లలకు నేర్పుతాయి. మరచిపోలేని అనుభవం.. గాలిపటం ఎగుర వేయడం పిల్లలకి సంతోషకరమైన అనుభవాల్లో ఒకటి. సొంతంగా చేసిన ఒక బొమ్మ ఆకాశంలో రివ్వున ఎగురుతుండగా వారి మొహాలు చూడండి... ఓ గర్వం, ఓ ఆనందం తాండవిస్తూ ఉంటాయి. చాకచక్యంగా ఎగురవేయడం, ఇతరులతో పోటీ... ఇవన్నీ ఉత్కంఠ కలిగిస్తాయి. చిన్నారులు తప్పక రుచి చూడాల్సిన అనుభూతి ఇది. బలపడే బంధాలు.. అమ్మానాన్నలతోనో, అన్నా చెల్లెళ్లతోనో కలిసి గాలిపటం తయారు చేయడం, దారానికి మాంజా రాయడం, అది ఆరాక చుట్లు చుట్టి, అందరూ కలిసి ఎగురవేయడం అద్భుతమైన కాలక్షేపం. పిల్లలు గాలి పటం తయారు చేసేటప్పుడు వారి సృజనకు హద్దులుండవు, బృంద స్ఫూర్తిని అలవరుస్తుంది.


ఆరోగ్యం.. అది గాల్లో దూసుకుపోతూంటే, చేతిలోని దారంతో దాన్ని నియంత్రిస్తూ... ఆ సమయంలో మీకింకేమీ గుర్తుకురావు. గాలిపటం ఎగుర వేసేటప్పుడు జ్ఞాపకశక్తి, అభ్యాసం, భావోద్వేగాల పై ప్రభావం చూపే మెదడులోని కొన్ని భాగాలను ప్రేరేపితమవుతాయని పరిశోధనల్లో తేలింది. కాబట్టి పిల్లలతో కలసి మీరూ ఈ సంక్రాంతికి గాలిపటాలు తయారు చేయండి... ఎగరేయండి.

  ━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/IIKclDa4YXWII0ZoHRJ4mQ

లింక్:2👇

https://chat.whatsapp.com/Eevq45XHY8L6FgY9cK6VXb

లింక్:3👇

 https://chat.whatsapp.com/HPD3oeSMzXz3igxGtxDURD

లింక్:4👇

https://chat.whatsapp.com/EAw0yhz92P6CYpkFhCQJ9u

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

B.ప్రతి ఒకరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు క్విజ్ తో పాటు 2000 మెటీరియల్ కూడా అప్లోడ్ చేశాము.

లింక్:1👇

https://t.me/AJARUDDIN_GK_GROUP

            ❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜ 

C.ప్రతి ఒక్కరూ యూట్యూబ్ లో కూడా ఫాలో అవ్వండి. అందులో ప్రతి రోజు హిస్టరీ పాలిటీ ఎకానమీ జనరల్ నాలెడ్జ్కు సంబంధించిన టాపిక్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము.

లింక్:1👇

https://youtube.com/channel/UCZMkwMaMfUwJdlieZb9S1Kg

             ❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜ 

D. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

లింక్:1👇


https://chat.whatsapp.com/Kr7QwWIkcdzJF3UpCy4CTx

              ━━━━━━━༺༻━━━━━━━ 

E. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

F. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

 https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT