-->

సిడ్బీలో ఐటీ స్పెషలిస్టులు | IT Specialists in SIDBI




సిడ్బీలో ఐటీ స్పెషలిస్టులు

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ) ఒప్పంద ప్రాతిపదికన ఐటీ స్పెషలిస్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం ఖాళీలు: 15. 

పోస్టులు: జే2ఈఈ సీనియర్ డెవలపర్, టెక్నికల్ లీడ్, జేఈఈ టెక్నికల్ లీడ్, డెవోప్స్ లీడ్ తదితరాలు, 

విభాగాలు: ఫుల్స్టాక్, జే2ఈఈ బ్యాక్ఎండ్, డెవొప్స్, మేనేజ్మెంట్. 

అర్హత: పోస్టుల్ని అనుసరించి డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ (ఇంజినీరింగ్), ఎంసీఏ ఉత్తీర్ణత, అనుభవం, టెక్నికల్ నాలెడ్జ్. 

ఎంపిక విధానం: షార్టిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.

 దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.. 

దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 17. 

వెబ్సైట్: https://www.sidbi.in

PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT