India Post Recruitment 2022 ఖాళీల భర్తీకి ఇండియా పోస్ట్ మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. టెన్త్ పాస్ అయినవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోగలరు.
ఇండియా పోస్ట్ (India Post) వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ (Job Notification) విడుదల చేస్తున్నాయి. కేంద్ర సమాచార, ఐటీ శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ (Department of Posts) న్యూ ఢిల్లీలోని మెయిల్ మోటార్ సర్వీస్‌లో స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 29 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 మార్చి 15 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాలి. అంటే అప్లికేషన్ ఫామ్స్ స్పీడ్ పోస్టు లేదా రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి. టెన్త్ పాస్ కావడంతో పాటు నోటిఫికేషన్లో సూచించిన డ్రైవింగ్ అర్హతలు కూడా అభ్యర్థులకు ఉండాలి. మరి ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, పూర్తి అర్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోగలరు.
India Post Recruitment 2022: ఖాళీల వివరాలు.
మొత్తం ఖాళీలు 29
అన్రిజర్వ్డ్ 15
ఎస్సీ 03
ఓబీసీ 08
ఈడబ్ల్యూఎస్ 03
గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 21.01.2022
దరఖాస్తుకు చివరి తేదీ- 15.03.2022
పూర్తి వివరాలకు లింక్ 👇
https://www.prudhviinfo.com/2022/01/india-post-recruitment.html
వెబ్సైట్ కోసం👇
https://www.prudhviinfo.com/2022/01/india-post-recruitment.html
అప్లై చేయడం కోసం👇
https://www.prudhviinfo.com/2022/01/india-post-recruitment.html
━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/BAT3vVgf2OqIuZKGQPX5KJ
లింక్:2👇
https://chat.whatsapp.com/Eevq45XHY8L6FgY9cK6VXb
లింక్:3👇
https://chat.whatsapp.com/HPD3oeSMzXz3igxGtxDURD
లింక్:4👇
https://chat.whatsapp.com/EAw0yhz92P6CYpkFhCQJ9u
∴ ════ ∴ ❈ ∴ ════ ∴
B.ప్రతి ఒకరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు క్విజ్ తో పాటు 2000 మెటీరియల్ కూడా అప్లోడ్ చేశాము.
లింక్:1👇
https://t.me/AJARUDDIN_GK_GROUP
❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜
C.ప్రతి ఒక్కరూ యూట్యూబ్ లో కూడా ఫాలో అవ్వండి. అందులో ప్రతి రోజు హిస్టరీ పాలిటీ ఎకానమీ జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన టాపిక్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము.
లింక్:1👇
https://youtube.com/channel/Uczmkwmamfuwjdliezb9s1kg
లింక్:2👇
https://youtube.com/c/PRUDHVIINFO
❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜
D. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/H0mSB8aCIqdAgFIftQQ6K3
━━━━━━━༺༻━━━━━━━
E. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
లింక్:1👇
https://www.facebook.com/groups/287841976124793
⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱
F. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40
══════◄••❀••►══════
మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.
══════◄••❀••►══════