-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email JOIN AJARUDDIN GK GROUP

డయాబెటిస్ ఉంటే..! | If you have diabetes ..!



 డయాబెటిస్ ఉంటే..! If you have diabetes ..!


యాబెటిస్ తో బాధపడే వాళ్లు చలికాలంలో భోజనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేడి నీటితో పాటు తాజా ఆహారాన్ని తీసుకోవాలి.

  •   డయాబెటిస్ ఉండే వాళ్లు బీట్రూట్ తినకూడదనేది. అపోహ మాత్రమే. బీట్రూట్ తియ్యగానే ఉండొచ్చు అయితే అందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. పొటాషియం, ఐరన్, మాంగనీస్ లాంటి మినరల్స్ | పుష్కలం. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల గ్లూకోజ్ లెవల్స్ తక్కువగా ఉంటాయి. రూట్ పరోటా, బీటరూట్ చపాతీ, బీట్ రూట్ జ్యూస్ రూపంలో ఈ ఆహారాన్ని తినొచ్చు.
  •   చిలగడ దుంప తినటం మంచిది. అయితే వాస్తవానికి తీపిగా ఉండటం వల్ల డయాబెటిస్ ఉండే వారికి మంచిది కాదని కొందరంటారు. ఇది కేవలం అపోహ మాత్రమే. బంగాళదుంప కంటే ఇది ఎక్కువ మేలు చేస్తుంది. చక్కెర శాతాన్ని కంట్రోల్ చేసే శక్తి దీనికి ఉంటుంది. కార్బొహైడ్రేట్స్తో పాటు అధికశాతంలో న్యూట్రిన్లు ఉంటాయి.
  •  వంటకాల్లో ఉపయోగించే దాల్చిన చెక్క డయాబెటిస్తో బాధపడేవారికి మంచి చేస్తుంది. ముఖ్యంగా ఆహారం సాఫీగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది. దాల్చిన చెక్కతో టీ లేదా రోటీస్లో లో ఉపయోగించవచ్చు. నీటిలో నానబెట్టి తాగొచ్చు. చక్కెర శాతంతో పాటు కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుతుందిది.
  •  డయాబెటిస్ ఉండేవారికి సూపర్ ఫుడ్ జామపండు. న్యూట్రి పుష్కలం ఉండే వీటిలో పొటాషియం, ఫైబర్, విటమిన్ పుష్కలంగా ఉంటుంది. సోడియం లెవెల్స్ తక్కువ ఉంటాయి. అందుకే డయాబెటిస్ ఉండే వాళ్లు అద్భుతమైన ఆహారంలా ఫీలవుతారు.
  •   ఆవ ఆకులు, కూరగాయలతో చేసిన సూప్స్ డయాబెటిస్తో బాధపడేవాళ్లు తీసుకోవాలి. రాగులతో చేసిన సంగటి, జొన్నలతో చేసిన రొట్టెలు, సజ్జలు లాంటి తృణ ధాన్యాలతో చేసిన ఆహారం తీసుకుంటే మరీ మంచిది. బరువు కంట్రోల్తో పాటు ఫుడ్ తిన్నట్లుంటుంది. మంచి ఆహారాన్ని సరైన సమయంలో తినటం అలవాటు చేసుకోవాలి. కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. కాకరకాయ రసం, ఓట్స్, బార్లీ సూప్స్ కూడా డయాబెటిస్ ఉండే వారికి మంచిదే.

   ━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/IIKclDa4YXWII0ZoHRJ4mQ

లింక్:2👇

https://chat.whatsapp.com/Eevq45XHY8L6FgY9cK6VXb

లింక్:3👇

 https://chat.whatsapp.com/HPD3oeSMzXz3igxGtxDURD

లింక్:4👇

https://chat.whatsapp.com/EAw0yhz92P6CYpkFhCQJ9u

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

B.ప్రతి ఒకరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు క్విజ్ తో పాటు 2000 మెటీరియల్ కూడా అప్లోడ్ చేశాము.

లింక్:1👇

https://t.me/AJARUDDIN_GK_GROUP

            ❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜ 

C.ప్రతి ఒక్కరూ యూట్యూబ్ లో కూడా ఫాలో అవ్వండి. అందులో ప్రతి రోజు హిస్టరీ పాలిటీ ఎకానమీ జనరల్ నాలెడ్జ్కు సంబంధించిన టాపిక్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము.

లింక్:1👇

https://youtube.com/channel/Uczmkwmamfuwjdliezb9s1kg

లింక్:2👇

https://youtube.com/c/PRUDHVIINFO

             ❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜ 

D. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/H0mSB8aCIqdAgFIftQQ6K3

              ━━━━━━━༺༻━━━━━━━ 

E. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

F. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

 https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════

GET LIVE JOB TELEGRAM GROUP

GET LIVE JOB WHATS APP GROUP

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT