ఈ అలవాట్లకు స్వస్తి పలికితేనే
ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు దైనందిన జీవితంలో తెలిసీతెలియకుండా చేసే చిన్నచిన్న పొరపాట్లు, అలవాట్లు లక్ష్యానికి దూరం చేస్తాయి అంటున్నారు నిపుణులు. వీటికి స్వస్తి పలికితేనే ఉన్నత శిఖరాలను అధిరోహించొచ్చు అని చెబుతున్నారు.
ఫిర్యాదులొద్దు
మీ సమస్యలపై మీరు ఫిర్యాదు చేసుకోవద్దు. అలా సమయాన్ని వృథా చేయొద్దు. ఫలానా సమస్య ఇంతగా బాధిస్తోందంటూ గంటల తరబడి ఆలోచించడం లేదా ఇతరులకు దాని గురించి ఏకరవు పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. అదే సమయాన్ని ఆ సమస్య పరిష్కారం కోసం వినియోగిస్తే చాలు త్వరగా బయటపడొచ్చు.
మరోసారి అనొద్దు
ఏదైనా పనిచేయాల్సి వచ్చినప్పుడు మరోసారి చూద్దాం అని వాయిదా వేయకూడదు. చిన్నదైనా, పెద్దదైనా తక్షణం ఆ పని గురించి ఆలోచించి త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. చేయలేని పక్షంలో కనీసం దాని గురించి అవగాహన పొందగలిగితే చేయాలనే ఆసక్తి దానికదే వస్తుంది. అలా ఎప్పటి పని అప్పుడే పూర్తి చేస్తే భారం తగ్గుతుంది. ఒత్తిడి ఉండదు.
అన్నింటికీ 'ఎన్' చెప్పాడు
ఎదుటి వారు చెప్పే ప్రతి దానికీ ఎస్ అంటూ ఒప్పుకోకూడదు. అది మీరు చేయగలిగితేనే అలా చెప్పండి. లేదంటే సున్నితంగా మీ వల్ల కాదని ముందే చెబితే మంచిది. మీకంటూ కొన్ని పరిధిలుంటాయి. వాటిని పాటించాలి. అన్నింటికీ ఎదుటివారితో కలిసి నడవడానికి ప్రయత్నిస్తే మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
భయపడొద్దు
వైఫల్యాలెదురైతే భయపడి అక్కడితో ఆగిపోవద్దు. ముందుకు ప్రయాణిస్తేనే విజయం. అప్పుడే దానివల్ల దక్కే మానసిక తృప్తిని రుచి చూసే అవకాశం దొరుకుతుంది. లేదంటే విజయం ద్వారా దొరికే సంతోషాన్ని కోల్పోయిన వారవుతారు. అలాగే మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని నియంత్రించాలనుకోవద్దు. అలా చేస్తే చివరికి ఒంటరివారవుతారు.
ప్రతికూలత వద్దు
ఈ ఆలోచనలకు చోటివ్వద్దు. ఎంతటి సమస్యనైనా సానుకూలతగా తీసుకోవడం నేర్చుకోవాలి. ఆ దిశగా లభ్యమయ్యే విజయాలను గుర్తుకు తెచ్చుకుంటే చాలు, ప్రతికూలత దరికి చేరదు. అలాగే ఎదుటి వారివల్ల చిన్న సహాయం పొందినా కృతజ్ఞత చెప్పడం మరవకూడదు. అందులో ఎంతో సంతోషం దాగి ఉంటుంది.
లక్ష్యం
మీ ఎదుట నిత్యం ఏదో ఒక లక్ష్యం ఉండాల్సిందే. అది చిన్నదైనా, పెద్దదైనా పరవాలేదు. పట్టికలా రాసుకుని వాటిని తరచూ చూస్తూ ఉండాలి. వాటిని ఛేదించడానికి నిత్యం చేసే ప్రయత్నం శారీరక, మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఎటువంటి లక్ష్యం లేకుండా వేసే అడుగులు ఎక్కువ దూరం ప్రయాణించ లేవు. దాంతో మనసంతా నిరాసక్తత ఆవరిస్తుంది.
━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/IIKclDa4YXWII0ZoHRJ4mQ
లింక్:2👇
https://chat.whatsapp.com/Eevq45XHY8L6FgY9cK6VXb
లింక్:3👇
https://chat.whatsapp.com/HPD3oeSMzXz3igxGtxDURD
లింక్:4👇
https://chat.whatsapp.com/EAw0yhz92P6CYpkFhCQJ9u
∴ ════ ∴ ❈ ∴ ════ ∴
B.ప్రతి ఒకరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు క్విజ్ తో పాటు 2000 మెటీరియల్ కూడా అప్లోడ్ చేశాము.
లింక్:1👇
https://t.me/AJARUDDIN_GK_GROUP
❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜
C.ప్రతి ఒక్కరూ యూట్యూబ్ లో కూడా ఫాలో అవ్వండి. అందులో ప్రతి రోజు హిస్టరీ పాలిటీ ఎకానమీ జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన టాపిక్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము.
లింక్:1👇
https://youtube.com/channel/Uczmkwmamfuwjdliezb9s1kg
లింక్:2👇
https://youtube.com/c/PRUDHVIINFO
❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜
D. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/H0mSB8aCIqdAgFIftQQ6K3
━━━━━━━༺༻━━━━━━━
E. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
లింక్:1👇
https://www.facebook.com/groups/287841976124793
⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱
F. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40
══════◄••❀••►══════
మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.
══════◄••❀••►══════