-->

మంచి నిద్ర ఉంటేనే..! | good sleep ..!
మంచి నిద్ర ఉంటేనే..! 


  • జీవక్రియలు సాఫీగా జరగాలంటే మంచి నిద్ర ఉండాల్సిందే. రోజుకి కనీసం ఏడు గంటల నిద్ర ఉండాలి. నిద్రే శక్తిని ఇస్తుంది. మనల్ని తాజాగా ఉంచుతుంది. చురుకుగా తయారు చేస్తుంది. ఆరోగ్యం బావుండాలంటే ఆరోగ్యకరమైన నిద్ర చాలా అవసరం. 
  • ఎక్కువగా పని చేయటం వల్ల కూడా నిద్రలే మితో బాధపడతారు. ఈ ప్యాండమిక్ సిచ్యువేషన్లో కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో మీటింగ్ జరిగే సమయాలు మారుతాయి. ప్రొఫెషనల్ బౌండరీస్ దాటి పని చేస్తారు. ఇలా చేయడం వల్ల సరైన సమయంలో ఆహారం తినే అవకాశం ఉండకపోవచ్చు. దీంతో పాటు వేళకు నిద్రపోయేందుకు సమయం అనుకూలించదు. ఈ విషయాన్ని అధికమిస్తే నిద్రకి డోకా ఉండదు.
  •   కొందరు వయసుతో సంబంధం లేకుండా అధి కంగా శారీరకశ్రమ చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల సరైన నిద్రరాదు. చెమట రాలేట్లు పనిచేయాలి కానీ అధిక పనిచేస్తే నిద్రలేమితో బాధపడాల్సిందే.
  • • కంప్యూటర్ తెర లేదా ఫోన్ తెరను అస్తమానం చూస్తే కళ్లకు ఇబ్బంది. దీంతో పాటు మెదడులో కూడా చర్యలు జరుగుతాయి. మెలనిన్ ఉత్పత్తి జరు గుతుంది. అందుకే స్క్రీన్ మన్ను సాధ్యమైనంత వరకూ తగ్గించాలి. ఫోన్లో అధిక సమయం మాట్లా డటం తగ్గించాలి. వీటికి దూరంగా ఉంటేనే ఆరోగ్యకర మైన నిద్ర కలుగుతుంది.
  •   కొందరు నిద్రకు ముందు అధికంగా తింటారు. ఇలా తినటం వల్ల కూడా సమస్య ఉంటుంది. మరికొం దరు క్వాలిటీ ఫుడ్ తినకుండా.. ఏదో చిరుతిల్లు తిని పడుకుంటారు. వీరిద్దరికీ నిద్ర సరిగా పట్టదు. ఈ రెండు పద్ధతులు కాకుండా నిద్రకు ముందు మితంగా ఆహారం తీసుకోవాలి. సరైన ఆహారం తింటేనే నిద్ర పడుతుంది. ఉదయాన లేచాక చురుగ్గా ఉంటాం.
  •    కొందరు యాంగ్జయిటీ, ఒత్తిడి, భయంతో బాధ పడుతుంటారు. అనవసరమైన ఒత్తిడికి గురవుతుం టారు. ముఖ్యంగా ఈ కరోనా పరిస్థితుల్లో ప్రతి చిన్న దానికి భయపడే జనాలెక్కువ. ఇలాంటి వారికి నిద్ర సరిగా పట్టదు. మానసికంగా సరిగా లేకుండా ఎంత ఆహారం తీసుకున్నా.. ఏమి తిన్నా ఉపయోగం లేదు. ఒంటికి సరిపోదు. నిరంతరం మానసిక సమస్యలతో బాధపడుతుంటే నిద్రలో పలుసార్లు డిస్టర్బ్ కలుగు తుంది. ఒత్తిడిని తగ్గించి, కూల్గా ఉంటూ.. టేక్ ఇట్ ఈజీ పాలసీతోనే ఉంటేనే.. ఆరోగ్యకరమైన నిద్ర పడు తుంది. ఆరోగ్యకరమైన నిద్రనే మనిషి జీవితాన్ని నిర్ణ యిస్తుందని మర్చిపోకూడదు.

 ━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/IIKclDa4YXWII0ZoHRJ4mQ

లింక్:2👇

https://chat.whatsapp.com/Eevq45XHY8L6FgY9cK6VXb

లింక్:3👇

 https://chat.whatsapp.com/HPD3oeSMzXz3igxGtxDURD

లింక్:4👇

https://chat.whatsapp.com/EAw0yhz92P6CYpkFhCQJ9u

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

B.ప్రతి ఒకరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు క్విజ్ తో పాటు 2000 మెటీరియల్ కూడా అప్లోడ్ చేశాము.

లింక్:1👇

https://t.me/AJARUDDIN_GK_GROUP

            ❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜ 

C.ప్రతి ఒక్కరూ యూట్యూబ్ లో కూడా ఫాలో అవ్వండి. అందులో ప్రతి రోజు హిస్టరీ పాలిటీ ఎకానమీ జనరల్ నాలెడ్జ్కు సంబంధించిన టాపిక్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము.

లింక్:1👇

https://youtube.com/channel/Uczmkwmamfuwjdliezb9s1kg

లింక్:2👇

https://youtube.com/c/PRUDHVIINFO

             ❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜ 

D. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/H0mSB8aCIqdAgFIftQQ6K3

              ━━━━━━━༺༻━━━━━━━ 

E. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

F. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

 https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT