-->

వాట్సాప్ ద్వారా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పొందండిలా | Get a vaccination certificate through WhatsAppవాట్సాప్ ద్వారా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పొందండిలా


చాలా మంది ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయితే ఎక్కడికి వెళ్ళినా సరే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపించమని అంటున్నారు. ఈ వాక్సినేషన్ సర్టిఫికెట్ పొందాలంటే ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా సులభంగా పొందవచ్చు. మీరు వాక్సినేషన్ సర్టిఫికెట్ కోసం కష్టపడక్కర్లేదు. ప్రతి ఒక్కరికి కూడా వాట్సాప్ ఉంటుంది. కాబట్టి సులభంగా మీరు మీ ఫోన్ లో వాట్సాప్ ని ఓపెన్ చేసి సర్టిఫికేట్ ని 60 సెకండ్లలో పొందొచ్చు.


మొదటి స్టెప్: 

ముందుగా ఈ వాట్సాప్ నెంబర్ 9013151515 కి హాయ్ అని మెసేజ్ పంపండి.


రెండవ స్టెప్: 

ఒకసారి మెసేజ్ పంపిన తర్వాత మీకు కొన్ని టాపిక్స్ కనపడతాయి. అక్కడ డౌన్లోడ్ సర్టిఫికేట్ అని ఉంటుంది. కనుక రెండు అని టైప్ చేసి దానిని మళ్లీ పంపండి.


మూడవ స్టెప్: 

మొత్తం మూడు ఆప్షన్లు మీకు వస్తాయి. ఇక్కడ మూడు అంకెని మీరు మళ్లీ టైప్ చేసి పంపాలి. ఈ మూడవ ఆప్షన్ సర్టిఫికెట్ డౌన్లోడ్ ఆప్షన్.


నాల్గవ స్టెప్:

 మీ ఫోన్ కి ఓటిపి వస్తుంది. దానిని మీరు మళ్లీ టైప్ చేసి పంపించాలి.


ఐదవ స్టెప్: 

ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీ నెంబర్ తో వ్యాక్సిన్ చేయించుకున్న వాళ్ళ పేర్లు వస్తాయి.


ఆరవ స్టెప్: 

మీరు ఎవరి సర్టిఫికెట్ అయితే డౌన్లోడ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్లది ఎంటర్ చేయాలి. మీ వాట్సాప్ కి పీడిఎఫ్ ఫార్మాట్ లో ఒక సర్టిఫికెట్ వస్తుంది. దానిని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అంతే. ఎంతో ఈజీగా ఇలా వాట్సాప్ సర్టిఫికేట్ ని పొందొచ్చు.


   ━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/IIKclDa4YXWII0ZoHRJ4mQ

లింక్:2👇

https://chat.whatsapp.com/Eevq45XHY8L6FgY9cK6VXb

లింక్:3👇

 https://chat.whatsapp.com/HPD3oeSMzXz3igxGtxDURD

లింక్:4👇

https://chat.whatsapp.com/EAw0yhz92P6CYpkFhCQJ9u

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

B.ప్రతి ఒకరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు క్విజ్ తో పాటు 2000 మెటీరియల్ కూడా అప్లోడ్ చేశాము.

లింక్:1👇

https://t.me/AJARUDDIN_GK_GROUP

            ❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜ 

C.ప్రతి ఒక్కరూ యూట్యూబ్ లో కూడా ఫాలో అవ్వండి. అందులో ప్రతి రోజు హిస్టరీ పాలిటీ ఎకానమీ జనరల్ నాలెడ్జ్కు సంబంధించిన టాపిక్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము.

లింక్:1👇

https://youtube.com/channel/UCZMkwMaMfUwJdlieZb9S1Kg

             ❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜ 

D. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

లింక్:1👇


https://chat.whatsapp.com/Kr7QwWIkcdzJF3UpCy4CTx

              ━━━━━━━༺༻━━━━━━━ 

E. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

F. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

 https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT