-->

ఆరోగ్యానికి ఐదు! | Five for health!


 ఆరోగ్యానికి ఐదు!

  • ఆరోగ్యానికి  ఏడెనిమిది గంటలు కూర్చొనే పని చేయడం, తగ్గిపోయిన నిద్రవేళలు, సరైన సమయానికి ఆహారం తీసుకోక పోవడం... 
  • ఇవన్నీ నేటి ఉద్యోగినులకు యువును పెంచే అంశాలుగా మారాయి. మరి వీటికి విరుగుడు శారీరక శ్రమ చేయడమే. అందుకోసం రోజూ కనీసం ఓ అరగంట వ్యాయామం చేయాలంటున్నారు నిపుణులు...


నడక...

 ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఎముక ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. బరువు తగ్గడానికి సాయపడుతుంది. కీళ్ల ఆరోగ్యానికి, ఊపిరితిత్తుల సామర్థ్యానికి దోహదం చేస్తుంది. మెనోపాజ్ మొదలైన మహిళలపై జరిగిన ఓ అధ్యయనంలో రోజూ 30 నిమిషాలు నడిచిన వారిలో 40శాతం తుంటి ఎముకలు విరగడం తగ్గిందని తెలిసింది. మరో విషయమేటంటే.. దీనికి ఎలాంటి పరికరాలు అక్కర్లేదు.

పరుగు... 

రోజూ గంట తప్పకుండా నడిచే వారు మరింత ఆరోగ్య వృద్ధి కోసం నడకను కాస్త పరుగుగా మార్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. పరుగు శరీరంలోని కొవ్వును సమర్ధంగా కరిగిస్తుంది. అలాగే పొట్టనూ తగ్గిస్తుంది. సౌకర్యవంతమైన బూట్లని అమర్చుకోవడం మాత్రం తప్పనిసరి.

సైకిల్ తొక్కడం.. శారీరక శ్రమ,

బరువు... 

ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం తెలుసుకోవడానికి పరిశోధకులు 18000 మంది మహిళలపై, 18 ఏళ్లు పరిశోధనలు చేశారు. ఈ సమయంలో సాధారణ మహిళలు దాదాపు 20 పౌండ్ల బరువు పెరగగా రోజూ దాదాపు అరగంటపాటు శారీరక శ్రమ చేసే స్త్రీల బరువు ఇతరుల కన్నా తగ్గినట్లు తెలిసింది. 

ఈత... 

శరీరానికంతటికీ చక్కటి వ్యాయామమిది. హృదయ స్పందన రేటును మెరుగుపరుస్తుంది. అలాగే కండరాలను టోన్ చేస్తుంది కూడా. కీళ్లనొప్పులున్న మహిళలకు ఇది అనుకూలం.

యోగా..

 ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్నిచ్చే వ్యాయామం, ఒత్తిడి, బరువును తగ్గిస్తుంది


  ━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/BAT3vVgf2OqIuZKGQPX5KJ

లింక్:2👇

https://chat.whatsapp.com/Eevq45XHY8L6FgY9cK6VXb

లింక్:3👇

 https://chat.whatsapp.com/HPD3oeSMzXz3igxGtxDURD

లింక్:4👇

https://chat.whatsapp.com/EAw0yhz92P6CYpkFhCQJ9u

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

B.ప్రతి ఒకరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు క్విజ్ తో పాటు 2000 మెటీరియల్ కూడా అప్లోడ్ చేశాము.

లింక్:1👇

https://t.me/AJARUDDIN_GK_GROUP

            ❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜ 

C.ప్రతి ఒక్కరూ యూట్యూబ్ లో కూడా ఫాలో అవ్వండి. అందులో ప్రతి రోజు హిస్టరీ పాలిటీ ఎకానమీ జనరల్ నాలెడ్జ్కు సంబంధించిన టాపిక్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము.

లింక్:1👇

https://youtube.com/channel/Uczmkwmamfuwjdliezb9s1kg

లింక్:2👇

https://youtube.com/c/PRUDHVIINFO

             ❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜ 

D. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/H0mSB8aCIqdAgFIftQQ6K3

              ━━━━━━━༺༻━━━━━━━ 

E. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

F. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

 https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT