-->

విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ దూరవిద్య విభాగం | Department of Distance Education, Andhra University, Visakhapatnam

విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ దూరవిద్య విభాగం

పార్ట్ టైం కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా ఇన్ యోగ, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఫైర్ అండ్ ఇండస్ట్రీ యల్ సేఫ్టీ ప్రోగ్రామ్లు అందుబాటులో ఉన్నాయి. గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి ఏదేని గ్రూప్తో ఇంటర్/ పన్నెండోతర గతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్ లోడ్ చేసుకొని నింపి కింది చిరునామాకు పంపాలి. అకడమిక్ ప్రతి కౌన్సెలింగ్ ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తారు.


ఆంధ్ర యూనివర్సిటీలో పార్ట్ టైం ప్రోగ్రామ్లు


డిప్లొమా ఇన్ యోగ: ప్రోగ్రామ్ వ్యవధి ఆర్నెల్లు. దీనిని ఆఫ్లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఏయూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామ ర్స్లో 60 సీట్లు; భారతీయ విద్యా కేంద్రంలో 40 సీట్లు ఉన్నాయి. కోర్సు ఫీజు రూ.10,000


సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ: ఈ కోర్సుని డిఫెన్స్ ఉద్యోగులు, మాజీ సైనికోద్యోగులు, వారి పిల్లలకు ఉద్దేశిం చారు. ప్రోగ్రామ్ వ్యవధి 12 వారాలు. దీనిని ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. శనివారం, ఆదివారం రోజుల్లో సెషన్స్ నిర్వహి స్తారు. ఒక వారంపాటు కాంటాక్ట్ క్లాసెస్ ఉంటాయి. మొత్తం 60 సీట్లు ఉన్నాయి. కోర్సు ఫీజు రూ.25,000


ముఖ్య సమాచారం


దరఖాస్తు ఫీజు: రూ.500 » కౌన్సెలింగ్ ఫీజు: రూ.200


దరఖాస్తు సబ్మిషను చివరి తేదీ: జనవరి 19


» కౌన్సెలింగ్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్: జనవరి 21


దరఖాస్తు పంపాల్సిన చిరునామా: డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, ఆంధ్ర యూనివర్సిటీ, విజయనగర్ ప్యాలెస్, పెద వాల్తేర్, విశాఖపట్నం - 530017.


 వెబ్సైట్: www.audoa.in


  ━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/IIKclDa4YXWII0ZoHRJ4mQ

లింక్:2👇

https://chat.whatsapp.com/Eevq45XHY8L6FgY9cK6VXb

లింక్:3👇

 https://chat.whatsapp.com/HPD3oeSMzXz3igxGtxDURD

లింక్:4👇

https://chat.whatsapp.com/EAw0yhz92P6CYpkFhCQJ9u

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

B.ప్రతి ఒకరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు క్విజ్ తో పాటు 2000 మెటీరియల్ కూడా అప్లోడ్ చేశాము.

లింక్:1👇

https://t.me/AJARUDDIN_GK_GROUP

            ❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜ 

C.ప్రతి ఒక్కరూ యూట్యూబ్ లో కూడా ఫాలో అవ్వండి. అందులో ప్రతి రోజు హిస్టరీ పాలిటీ ఎకానమీ జనరల్ నాలెడ్జ్కు సంబంధించిన టాపిక్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము.

లింక్:1👇

https://youtube.com/channel/UCZMkwMaMfUwJdlieZb9S1Kg

             ❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜ 

D. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

లింక్:1👇


https://chat.whatsapp.com/Kr7QwWIkcdzJF3UpCy4CTx

              ━━━━━━━༺༻━━━━━━━ 

E. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

F. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

 https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════

PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT