-->

ఒత్తిడిని ఓడిద్దామిలా!


 ఒత్తిడిని ఓడిద్దామిలా!


ఇంటాబయటా సవాళ్లు, ప్రతికూల ఆలోచనలు, కరోనా కొని తెచ్చిన కొత్త భయాలు.. ఒత్తిడిని పెంచేస్తున్నాయి. మానసికంగా కుంగదీస్తున్నాయి. మరి వీటికి అడ్డుకట్ట వేయాలంటే..

నలుగురితో కలివిడిగా

ముందుగా ఒంటరితనాన్ని పారదోలాలి. చుట్టూ ఉన్నవారితో కలివిడిగా ఉండాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో వీలైనంత ఎక్కువ సమయం గడిపితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నచ్చిన వ్యక్తులతో మాట్లాడినా... వారిని స్పృశించినా ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలవుతుంది. అది ఒత్తిడిని తగ్గించి.. సంతోషాన్ని కలిగిస్తుంది.

20-2-8 రూల్

 వ్యాయామం వల్ల విడుదలయ్యే ఎండార్ఫిన్లు ఒత్తిడిని దూరం చేస్తాయి. అందుకే, వారంలో ఐదు రోజులు, రోజుకి కనీసం . అరగంట వ్యాయామం తప్పక చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే, 20-2-8 రూల్ పాటించాలంటున్నారు. అంటే.. కూర్చున్నప్పుడు ప్రతి 20 నిమిషాలకొకసారి లేచి 2 నిమిషాలు నడిచి.. 8 నిమిషాలు నిలబడాలి. ఇలా చేస్తే శరీరం, మెదడు ఉల్లాసంగా ఉంటాయి. సరైన ఆహారం... ఆహారం కూడా మనఃస్థితిపై ప్రభావం చూపుతుంది.

కాబట్టి.. చిరుతిండ్లు, జంక్పుడ్లకు దూరంగా ఉండాలి. ఇంటి భోజనమే ఉత్తమం. బదులుగా పండ్లు, పండ్ల రసాలు తాగితే ఆరోగ్యం, ఉత్తేజం. ఆశావాదం ముఖ్యం... మనిషి ఆశాజీవి. అలా ఉంటేనే దేన్నైనా సాధించగలం. ఈ ఆశావాదం... ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వృత్తి, కుటుంబసభ్యులు, సన్నిహితులు కోసమే కాదు.. మీ కంటూ కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. మీకు సంతోషాన్నిచ్చే పనులు చేయాలి.


  ━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/IIKclDa4YXWII0ZoHRJ4mQ

లింక్:2👇

https://chat.whatsapp.com/Eevq45XHY8L6FgY9cK6VXb

లింక్:3👇

 https://chat.whatsapp.com/HPD3oeSMzXz3igxGtxDURD

లింక్:4👇

https://chat.whatsapp.com/EAw0yhz92P6CYpkFhCQJ9u

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

B.ప్రతి ఒకరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు క్విజ్ తో పాటు 2000 మెటీరియల్ కూడా అప్లోడ్ చేశాము.

లింక్:1👇

https://t.me/AJARUDDIN_GK_GROUP

            ❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜ 

C.ప్రతి ఒక్కరూ యూట్యూబ్ లో కూడా ఫాలో అవ్వండి. అందులో ప్రతి రోజు హిస్టరీ పాలిటీ ఎకానమీ జనరల్ నాలెడ్జ్కు సంబంధించిన టాపిక్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము.

లింక్:1👇

https://youtube.com/channel/Uczmkwmamfuwjdliezb9s1kg

లింక్:2👇

https://youtube.com/c/PRUDHVIINFO

             ❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜ 

D. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/H0mSB8aCIqdAgFIftQQ6K3

              ━━━━━━━༺༻━━━━━━━ 

E. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

F. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

 https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT