-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email JOIN AJARUDDIN GK GROUP

ఐదు అలవాట్లతో గుండెకు రక్ష! | Amulet for the heart with five habits



 ఐదు అలవాట్లతో గుండెకు రక్ష! 

ఐదు అలవాట్లు గుండె పోటు ముప్పు నుంచి కాపాడతాయని అంటున్నారు. వైద్యనిపుణులు. వీటిని పాటించడం ద్వారా రిస్క్లను తగ్గించుకోవచ్చని వివరిస్తున్నారు.

ఆ సూచనలు ఇవి....

  • శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా లభించే ఆలివ్ ఆయిల్, ఆవనూనె, అవిసెగింజల నూనె వంటి వాటిని తీసుకోవాలి. వీటి మోతాదు నెలకు అర లీటరు ఉంటే సరిపోతుంది. దీంతో పాటు నట్స్, ప్రొటీన్ ఫుడ్, పీచుపదార్థం అధికంగా లభించే ఆహారం తీసుకోవాలి. మాంసాహారం వీలైనంత తక్కువ తినాలి.
  • ప్రతిరోజూ 40 నిమిషాలు వ్యాయామం చేయాలి. వారంలో ఐదు సార్లు ఇలా చేస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశం 30 శాతం తగ్గుతుందని వెల్లడైంది. అంతేకాకుండా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.

  •  ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఎక్కువ శాతం గుండె జబ్బులకు స్మోకింగ్, ఆల్కహాల్ కారణమవుతున్నాయి. ఈ అలవాట్లు లేని వారితో పోలిస్తే అలవాటు ఉన్న వారిలో 50 శాతం రిస్క్ ఎక్కువగా ఉంటోంది. కాబట్టి స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు మానేయాలి.
  •  నిద్ర మానసిక ఆరోగ్యానికే కాదు, గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. రోజూ 7 నుంచి 8 గంటల నిద్ర తప్పకుండా ఉండాలి. 
  •  ఈ అలవాట్లతో పాటు క్రమంతప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. బి.పి, కొలెస్ట్రాల్ లెవెల్స్, కిడ్నీ, లివర్, థైరాయిడ్ పనితీరు పరీక్షలు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు, ఈసీజీ వంటి పరీక్షలు చేయించాలి.

 ━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/IIKclDa4YXWII0ZoHRJ4mQ

లింక్:2👇

https://chat.whatsapp.com/Eevq45XHY8L6FgY9cK6VXb

లింక్:3👇

 https://chat.whatsapp.com/HPD3oeSMzXz3igxGtxDURD

లింక్:4👇

https://chat.whatsapp.com/EAw0yhz92P6CYpkFhCQJ9u

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

B.ప్రతి ఒకరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు క్విజ్ తో పాటు 2000 మెటీరియల్ కూడా అప్లోడ్ చేశాము.

లింక్:1👇

https://t.me/AJARUDDIN_GK_GROUP

            ❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜ 

C.ప్రతి ఒక్కరూ యూట్యూబ్ లో కూడా ఫాలో అవ్వండి. అందులో ప్రతి రోజు హిస్టరీ పాలిటీ ఎకానమీ జనరల్ నాలెడ్జ్కు సంబంధించిన టాపిక్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము.

లింక్:1👇

https://youtube.com/channel/Uczmkwmamfuwjdliezb9s1kg

లింక్:2👇

https://youtube.com/c/PRUDHVIINFO

             ❛ ━━━━━━・❪ ❁ ❫ ・━━━━━━ ❜ 

D. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/H0mSB8aCIqdAgFIftQQ6K3

              ━━━━━━━༺༻━━━━━━━ 

E. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

F. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

 https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════

GET LIVE JOB TELEGRAM GROUP

GET LIVE JOB WHATS APP GROUP

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT