మెంతి ఆకులతో...
జీర్ణాశయ సంబంధ సమస్యలను ఇంటి చిట్కాలతోనే సరిచేయవచ్చు. చాలామంది కడుపులో కాస్త ఇబ్బంది. అనిపించగానే మెడికల్ షాపులకు వెళ్లి ఏవో మాత్రలు మింగేస్తుంటారు. కానీ చిన్నచిన్న సమస్యలను ఇంటివైద్యంతోనే అడ్డుకోవచ్చు. అలాంటి వాటిలో కొన్నింటిని చూద్దాం.
- మెంతి ఆకును దంచి పేస్ట్ చేసి తలకు రాస్తే తగ్గుతాయి. వెంట్రుకలు నిగనిగలాడతాయి. చుండ్రు, వెంట్రుకలు రాలడం
- ఆకులను దంచి పేస్ట్గా ముఖానికి రాస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. పొడి బారడడం తగ్గుతుంది.
- గుప్పెడు మెంతి ఆకులను తీసుకుని రోట్లో వేసి మెత్తగా నూరి, ఆ పేస్టును ముఖం మీద వైట్ హెడ్స్ అధికంగా ఉండే చోట బాగా అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. తెల్లారగానే లేచి గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే కొన్ని రోజులకు వైటెడ్స్ బారి నుంచి విముక్తి అవ్వచ్చు.
- పైత్యం అధికంగా ఉన్నప్పుడు మెంతి ఆకులను శుభ్రంగా కడిగి రసంగా చేసి, ఒక చెంచా తేనె కలిపి తీసుకుంటే త్వరగా తగ్గుతుంది.
- కామెర్లు వచ్చిన వారికి, లివర్ సిర్రోసిస్తో బాధపడుతున్నవారికి మెంతి ఆకులను దంచి కాచిన రసంలో తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు.
- నిద్రలేమి సమస్యతో బాధపడేవారు మెంతి ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది.
- ఈ ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఫలితం కనిపిస్తుంది.
━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నోటిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/EFmx1p3kmGBKwnCvii9IsR
లింక్:2👇
https://chat.whatsapp.com/Dg2YLBs9Jgk0AmaqKXF2Bm
∴ ════ ∴ ❈ ∴ ════ ∴
B. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/Kr7QwWIkcdzJF3UpCy4CTx
━━━━━━━༺༻━━━━━━━
C. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
లింక్:1👇
https://www.facebook.com/groups/287841976124793
⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱
D. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/IiL6tMi6A676WCrIXn8dWb
══════◄••❀••►══════
మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.
══════◄••❀••►══════