-->

పెట్రోల్ ఎప్పుడు వాడకంలోకి వచ్చింది | When did petrol come into use ప్రశ్న:  పెట్రోల్ ఎప్పుడు వాడకంలోకి వచ్చింది?

జవాబు: 

కార్తిక్! పెట్రోలును 1835లో రష్యాలో కనిపెట్టినట్లు రికార్డులు ఉన్నప్పటికీ, అంతకు ముందు కొన్ని వందల సంవత్సరాల ముందు అనేక పేర్లతో వాడుకలో ఉన్నట్లు  శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. టైటస్విల్ అనే చోట | మొదటిసారిగా 1859 ఆగస్టు 27వ తేదీన పెట్రోలు ఉబికింది. అమెరికాలో పెట్రోలు పరిశ్రమకు అదే నాంది అయింది. అయితే సముద్ర తీర ప్రాంతాల్లోని ఇసుకభూమి పొరల్లో పెట్రోలు అధికంగా లభిస్తుంది. ఈ విధమైన భూభాగాలు ఉన్న దేశాలలో ఈ పరిశ్రమ స్థిరపడింది.

కోట్లాది సంవత్సరాల క్రితం భూగర్భంలో కొన్ని రకాల జంతు సంబంధమైన ధాతువులు, కర్బను ఉష్టం ఒత్తిడికి గురై పెట్రోలియంగా రూపాంతరం చెందాయి. భూగర్భంలోని మట్టిపొరల్లో అధికంగా పెట్రోలు ఒత్తిడికి గురై ఉండటంతో భూగర్భంలోకి పంపిన గొట్టాల ద్వారా, పెట్రోలియం అత్యంత శక్తిమంతంగా పైకి వస్తూ ఉంటుంది. ముడి పెట్రోలియంను క్రూడ్ ఆయిల్ అంటారు. ఇది మట్టి, ఖనిజాలు, నీరు తదితర పదార్థాలతో కలిసి అశుభ్రంగా ఉంటుంది. ఆకుపచ్చ, పసుపుపచ్చ, నల్ల రంగుల్లో పైకి వస్తూ ఉంటుంది. ఈ ముడి పెట్రోలియంను ప్రత్యేక పద్ధతిలో వేరు వేరు ఉష్ణోగ్రతల దగ్గర ఆవిరి పట్టించి, చల్లార్చటం ద్వారా, డీజిల్, పెట్రోల్, నాఫ్తా, కిరోసిన్, కందెన తైలాలు తయారవుతుంటాయి. అలాగే ముడి పెట్రోలియం నుంచి వ్యాసలీన్, తారు, కృత్రిమమైన రబ్బరు రంగులతో పాటు, సుమారు రెండు వేల రకాల వస్తువులను తయారు చేస్తారు.

  ━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నోటిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/EFmx1p3kmGBKwnCvii9IsR

లింక్:2👇

https://chat.whatsapp.com/Dg2YLBs9Jgk0AmaqKXF2Bm

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

B. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/Kr7QwWIkcdzJF3UpCy4CTx

              ━━━━━━━༺༻━━━━━━━ 

C. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

D. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/IiL6tMi6A676WCrIXn8dWb

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════


PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT