-->

ట్రాన్స్ లేషన్ హెల్త్ సైన్స్ లో ఖాళీలు | Vacancies in Translation



ట్రాన్స్ లేషన్ హెల్త్ సైన్స్ లో ఖాళీలు

భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన గురుగ్రామ్ లోని ట్రాన్సలేషన్స్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ(టీహెచ్ఎసీఐ)... వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు:

 23

పోస్టులు:

 ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, రీసెర్చ్ ఆఫీసర్, క్వాలిటీ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, అసి స్టెంట్ డేటా మేనేజర్, స్టాటిస్టీషియన్, క్వాలిటీ మోనిటర్.

అర్హత: 

పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదోతరగతి, నర్సింగ్ డిప్లొమా, బీఎస్సీ/డీఎంఎల్టీ, గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్డి గ్రీ, ఎమ్మెస్సీ, పీజీ, ఎంబీబీఎస్, పీహెచ్ డీ/ఎండీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు:

 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: 

నెలకు రూ.20,000 నుంచి రూ.125,000 వరకు చెల్లిస్తారు. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ/రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్ ఆధారంగా. 

దరఖాస్తు విధానం:

 ఆన్లైన్లో

దరఖాస్తు ఫీజు: 

యూఆర్, ఓబీసీ, ఈబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.590; ఎస్సీ/ఎస్టీ/మహిళలు/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.236 చెల్లించాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: 

డిసెంబరు 21

వెబ్ సైట్: 

https://thsti.res.in/newthsti/

              ━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నోటిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/EFmx1p3kmGBKwnCvii9IsR

లింక్:2👇

https://chat.whatsapp.com/Dg2YLBs9Jgk0AmaqKXF2Bm

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

B. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/FuvzHLCYxZA4ONWH5p8Bwr

              ━━━━━━━༺༻━━━━━━━ 

C. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

D. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/IiL6tMi6A676WCrIXn8dWb

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════


PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT