UNESCO వరల్డ్ హెరిటేజ్‌లో చేర్చబడిన భారతీయ వారసత్వ ప్రదేశాలు
1. తాజ్ మహల్ - ఉత్తర ప్రదేశ్ [1983]
2. ఆగ్రా కోట - ఉత్తర ప్రదేశ్ [1983]
3. అజంతా గుహలు - మహారాష్ట్ర [1983]
4. ఎల్లోరా గుహలు - మహారాష్ట్ర [1983]
5. కోణార్క్ సూర్య దేవాలయం - ఒడిషా [1984]
6. మెమోరియల్ గ్రూప్ ఆఫ్ మహాబలిపురం - తమిళనాడు [1984]
7. కజిరంగా నేషనల్ పార్క్ - అసోమ్ [1985]
8. మనస్ వన్యప్రాణుల అభయారణ్యం - అస్సాం [1985]
9. కియోల్లా దేవ్ నేషనల్ పార్క్ - రాజస్థాన్ [1985]
10. పాత గోవాలోని చర్చిలు మరియు మఠాలు - గోవా [1986]
11. మొఘల్ సిటీ, ఫతేపూర్ సిక్రీ - ఉత్తర ప్రదేశ్ [1986]
12. హంపి మెమోరియల్ గ్రూప్ - కర్ణాటక [1986]
13. ఖజురహో ఆలయం - మధ్యప్రదేశ్ [1986]
14. ఎలిఫెంటా గుహలు - మహారాష్ట్ర [1987]
15. పట్టడకల్ మెమోరియల్ గ్రూప్ - కర్ణాటక [1987]
16. సుందర్బన్స్ నేషనల్ పార్క్ - పి. బెంగాల్ [1987]
17. బృహదీశ్వర ఆలయం తంజావూరు - తమిళనాడు [1987]
18. నందా దేవి నేషనల్ పార్క్ - ఉత్తరాఖండ్ [1988]
19. సాంచి బౌద్ధ స్మారక చిహ్నం - మధ్యప్రదేశ్ [1989]
21. హుమాయున్ సమాధి - ఢిల్లీ [1993]
22. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే - పశ్చిమ బెంగాల్ [1999]
23. మహాబోధి ఆలయం, గయా - బీహార్ [2002]
24. భీంబేట్కా గుహలు - మధ్యప్రదేశ్ [2003]
25. గంగై కోడ చోళపురం ఆలయం - తమిళనాడు [2004]
26. ఐరావతేశ్వర ఆలయం - తమిళనాడు [2004]
27. ఛత్రపతి శివాజీ టెర్మినస్ - మహారాష్ట్ర [2004]
28. నీలగిరి మౌంటైన్ రైల్వే - తమిళనాడు [2005]
29. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ - ఉత్తరాఖండ్ [2005]
30. ఢిల్లీ ఎర్రకోట - ఢిల్లీ [2007]
31. కల్కా సిమ్లా రైల్వే - హిమాచల్ ప్రదేశ్ [2008]
32. సిమ్లిపాల్ అభయారణ్యం - ఒడిషా [2009]
33. నోక్రెక్ అభయారణ్యం - మేఘాలయ [2009]
34. భితార్కానికా పార్క్ - ఒడిషా [2010]
35. జంతర్ మంతర్ ఆఫ్ జైపూర్ - రాజస్థాన్ [2010]
36. పశ్చిమ కనుమలు [2012]
37. అమెర్ ఫోర్ట్ - రాజస్థాన్ [2013]
38. రణతంబోర్ కోట - రాజస్థాన్ [2013]
39. కుంభాల్‌గర్ కోట - రాజస్థాన్ [2013]
40. సోనార్ కోట - రాజస్థాన్ [2013]
41. చిత్తోర్‌ఘర్ కోట - రాజస్థాన్ [2013]
42. గాగ్రోన్ కోట - రాజస్థాన్ [2013]
43. రాణి కా వావ్ - గుజరాత్ [2014]
44. గ్రేట్ హిమాలయ నేషనల్ పార్క్ - హిమాచల్ ప్రదేశ్ [2014]
━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/JdPzRxiRx6TIpAdDhpG4UW
లింక్:2👇
https://chat.whatsapp.com/Dg2YLBs9Jgk0AmaqKXF2Bm
లింక్:3👇
https://chat.whatsapp.com/HPD3oeSMzXz3igxGtxDURD
లింక్:4👇
https://chat.whatsapp.com/IIKclDa4YXWII0ZoHRJ4mQ
∴ ════ ∴ ❈ ∴ ════ ∴
B. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/Kr7QwWIkcdzJF3UpCy4CTx
━━━━━━━༺༻━━━━━━━
C. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
లింక్:1👇
https://www.facebook.com/groups/287841976124793
⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱
D. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/IiL6tMi6A676WCrIXn8dWb
══════◄••❀••►══════
మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.
══════◄••❀••►══════