-->

టీచర్ల సర్దుబాటుకు కసరత్తు | teacher jobsటీచర్ల సర్దుబాటుకు కసరత్తు

 పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విద్యార్థులను విలీనం చేసిన నేపథ్యంలో ఉపాధ్యాయుల సర్దుబాటు అని వార్యమైంది. ఈ బాధ్యతను డీవైఈఓ, ఎంఈఓలకు అప్పగించారు. ఉన్నత పాఠశాలల్లో 200 మంది విద్యార్ధులుంటే 9 మంది స్కూల్ అసిస్టెంట్లు/ ఎన్డీటీలు, ఒక హెడ్మాస్టర్, వ్యాయామ విద్య స్కూల్ అసిస్టెంట్ అవసరం. 3, 4, 5 తరగతులకు నాలుగు సబ్జెక్టులు బోధించేందుకు నలుగురు, 6, 7 తరగతుల్లో 8 సబ్జెక్టులు బోధించేందుకు ఆరుగురు, 8 నుంచి 10వ తరగతి వరకూ 7 సబ్జెక్టుల బోధనకు ఏడుగురు టీచర్లు అవసరమని తేల్చారు. 20కు లోపు విద్యార్థులున్న పాఠశాలల్లో ఇద్దరేసి ఉపాధ్యాయులు పనిచేస్తుంటే వారిలో ఉన్నత విద్యార్హతలున్న ఒకరిని సర్దుబాటు కింద అవ సరమున్న పాఠశాలకు నియమిస్తారు. ప్రాథమికంగా స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అది సాగనం కాకపోతే మండల, డివిజన్ స్థాయిలో సర్దుబాటు చేస్తారు.


              ━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నోటిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/EFmx1p3kmGBKwnCvii9IsR

లింక్:2👇

https://chat.whatsapp.com/Dg2YLBs9Jgk0AmaqKXF2Bm

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

B. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/FuvzHLCYxZA4ONWH5p8Bwr

              ━━━━━━━༺༻━━━━━━━ 

C. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

D. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/JJMCmtcgCPt25gGVwF2ya2

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT