ఎస్ఎస్సీ-సీజీఎల్ ఎగ్జామ్-2021
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్) 2021 ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా మంత్రిత్వ శాఖలు/ విభాగాల్లో గ్రూప్-బి. గ్రూప్-సి పోస్టులను భర్తీచేయనున్నారు.
అర్హత
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, చార్టర్డ్ అకౌంటెన్సీ లేదా కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ లేదా కంపెనీ సెక్రటరీ/ఎంకాం/ఎంబీఏ(ఫైనాన్స్) / మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్ ఉత్తీర్ణులై ఉండాలి.
జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుకు పోటీపడే అభ్యర్థులు 60 శాతం ఉత్తీర్ణతతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి 10+2లో మేథమేటిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. లేదా గ్రాడ్యుయేషన్‌లో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివిన అభ్యర్థులు కూడా ఈ
పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మిగిలిన అన్ని పోస్టులకు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు
వయసు:
పోస్టులను అనుసరించి 18 నుంచి 32ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక నాలుగు అంచెలుగా జరుగుతుంది.
నాలుగో అంచె (టైర్-4) కొన్ని పోస్టులకు మాత్రమే. మిగతా అభ్యర్థులందరికీ మూడు అంచెల విధానం తప్పనిసరిగా ఉంటుంది.
టైర్-1:
పరీక్షకు 1 గంట సమయం ఉంటుంది. టైర్-2 పరీక్షకు 2 గంటల సమయం ఉంటుంది.
» టైర్-3:
పరీక్ష పెన్ అండ్ పేపర్ మోడ్‌లో ఉంటుంది. డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. 100 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం ఒక గంట.
» టైర్-4:
కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (సీపీటీ, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్(డీఈఎస్టీ) నిర్వహిస్తారు.
» దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» దరఖాస్తులకు చివరితేది:
23.01.2022
టైర్-1 కంప్యూటర్ రాతపరీక్ష:
ఏప్రిల్, 2022
» టైర్-2 పరీక్ష:
పరీక్ష తేది వెల్లడించాల్సి ఉంది.
» వెబ్సైట్:
━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/JdPzRxiRx6TIpAdDhpG4UW
లింక్:2👇
https://chat.whatsapp.com/Dg2YLBs9Jgk0AmaqKXF2Bm
లింక్:3👇
https://chat.whatsapp.com/HPD3oeSMzXz3igxGtxDURD
లింక్:4👇
https://chat.whatsapp.com/IIKclDa4YXWII0ZoHRJ4mQ
∴ ════ ∴ ❈ ∴ ════ ∴
B. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/Kr7QwWIkcdzJF3UpCy4CTx
━━━━━━━༺༻━━━━━━━
C. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
లింక్:1👇
https://www.facebook.com/groups/287841976124793
⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱
D. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/IiL6tMi6A676WCrIXn8dWb
══════◄••❀••►══════
మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.
══════◄••❀••►══════