-->

ఆర్సీడీ హాస్పిటల్, విశాఖపట్నంలో | RCD Hospital, Visakhapatnam


ఆర్సీడీ హాస్పిటల్, విశాఖపట్నంలో

13 ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విశాఖప ట్నంలోని ఆర్ సీడీ ఆసుపత్రిలో ఒప్పంద / అపు ట్ సోర్సింగ్ ప్రాతిపదికన పారామెడికల్, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 

13

పోస్టుల వివరాలు: 

ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మ సిస్ట్, ఏఎన్ఎం/ఎంపీహెచ్ఎ, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, రేడియోగ్రాఫర్, జూని యర్ ఇన్స్ట్రక్టర్ తదితరాలు.

అర్హత: 

పదో తరగతి, ఇంటర్మీడియట్, జీఎ న్ఎం, డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, డిఫార్మసీ/ బీఫార్మసీ/ఎంఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. సంబం ధిత సర్టిఫికేట్ కోర్సుతో పాటు పని అను భవం ఉండాలి.

» వయసు: 

01.12.2021 నాటికి 42 ఏళ్లు మించకుండా ఉండాలి.

» వేతనం:

 పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 12,000 నుంచి రూ.28,000 వరకు చెల్లిస్తారు.

» ఎంపిక విధానం:

 అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, పని అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం:

ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్, ఆర్సీడీ హాస్పిటల్, పెద్ద వాల్తేరు, విశాఖపట్నం - 530017, ఆంధ్రప్ర దేశ్ చిరునామకు పంపించాలి.

» దరఖాస్తులకు చివరితేది:

 15.12.2021

వెబ్సైట్:

https://visakhapatnam.ap.gov.in


 ━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నోటిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/EFmx1p3kmGBKwnCvii9IsR

లింక్:2👇

https://chat.whatsapp.com/Dg2YLBs9Jgk0AmaqKXF2Bm

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

B. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/FuvzHLCYxZA4ONWH5p8Bwr

              ━━━━━━━༺༻━━━━━━━ 

C. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

D. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/IiL6tMi6A676WCrIXn8dWb

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════


PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT