-->

ఎన్ఐడీ, ఆంధ్రప్రదేశ్లో వివిధ పోస్టులు | NID Andhra Pradesh


 

ఎన్ఐడీ, ఆంధ్రప్రదేశ్లో వివిధ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎస్ఐడీ), ఆంధ్ర ప్రదేశ్.. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య:

05 పోస్టుల వివరాలు: సీనియర్ ఇంజనీర్ (ఎల్బీ ఎం) -01, హెడ్ సెక్యూరిటీ సర్వీసెస్-01, అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్)-01, అసిస్టెంట్ ఇంజనీర్(ఐటీ)-01, వార్డెన్(ఫిమేల్)-01.

»» అర్హత:

 పోస్టుల్ని అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభ వంతోపాటు వివిధ నైపుణ్యాలు ఉండాలి.

» వయసు:

 35ఏళ్లు మించకుండా ఉండాలి. » ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధా రంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం:

 ఆన్లైన్/ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్, ట్రాన్సిట్ క్యాంపస్: ఈఈఈ అండ్ ఈసీఈ బిల్డింగ్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, నాగార్జున నగర్, నంబూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ - 522510 చిరునామకు పంపించాలి.

» దరఖాస్తులకు చివరి తేది: 

19.12.2021 

వెబ్సైట్: 

https://www.nid.ac.in


 ━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నోటిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/EFmx1p3kmGBKwnCvii9IsR

లింక్:2👇

https://chat.whatsapp.com/Dg2YLBs9Jgk0AmaqKXF2Bm

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

B. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/FuvzHLCYxZA4ONWH5p8Bwr

              ━━━━━━━༺༻━━━━━━━ 

C. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

D. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/IiL6tMi6A676WCrIXn8dWb

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════


PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT