మనసెరిగి మసలుకోవాలి
కెరీర్ సక్సెస్ కోసం తపనపడుతున్న చాలామంది సక్సెనుల్ హ్యూమన్ రిలేషన్స్ ని మిస్ అవుతున్నారని మానసిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. కెరీర్ సక్సెస్ ద్వారా సుఖాలు, సంపద లభించవచ్చుగానీ, మనసులో నుండి పుట్టుకొచ్చే ఆనందం లభించకపోవచ్చు అనేది వారి వివరణ సారాంశం. అందుకే సక్సెస్ఫుల్ హ్యూమన్ రిలేషన్స్ గురించి తెలుసుకుని, కెరీర్ సక్సెస్కి ఈ హ్యమన్ రిలేషన్ని మిళితంచేస్తే ఆ వ్యక్తి సుఖసంతోషాలను ఏకకాలంలో పొందగలుగుతాడు.
అయితే ఈ కోణంలో ప్రయత్నం చేసేటప్పుడు మనుషుల గురించి. మనస్తత్వాల గురించి, మానవ సంబంధాలు గురించి తెలుసుకుని తీరాలి. అలా తెలుసుకోవడమే సక్సెస్ఫుల్ హ్యూమన్ రిలేషన్స్కి సంబంధించిన మొదటి అడుగుగా భావించండి. జనాన్ని వారి మనస్తత్వాలని సరిగ్గా అర్ధం చేసుకున్నప్పుడే వారు చేసే పనులను వారెందుకు చేస్తున్నారో?.. కొన్ని ప్రత్యేక సందర్భాలలో వారెందుకు అలా ప్రవర్తిస్తున్నారో మనం అవగాహన చేసుకో గలుగుతాం. అప్పుడే మనం జనం తాలూకు కోరికలను, వారి ఆలోచనలను గుర్తించి వారికి అనుగుణంగా మనల్ని మనం తయారు చేసుకోగలుగుతాం. జనాన్ని అర్థం చేసుకోవడమంటే మన మెదడును సమాజానికి అనుకూలంగా ట్యూన్ చేసుకోవటమే. సంఘంలో ఏ వ్యక్తికైనా తనమీద, తనకు సంబంధించిన విషయాల మీదనే ఆసక్తి ఉంటుంది. అతడు ఈ ప్రపంచాన్ని తన కోణం లోంచే చూస్తారు తప్ప, ఇతరుల కోణంలోంచి చూడలేదు. అతడికి మీమీదకంటే వేయిరెట్లు తనమీద తసకే ఆసక్తి ఎక్కువ. అలాగే మీకు మీమీద, మీకు సంబంధించిన విషయాల పట్ల ఆసక్తి ఉంటుందే తప్ప ఇతరులకు సంబంధించిన విషయాలమీద ఆసక్తి తక్కువగా ఉంటుంది. ఈ విధంగా ప్రతి మనిషి పని సెల్ఫ్థాట్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ల చుట్టూనే తిరుగుతూ పరిపూర్ణమపుతూ ఉంటుంది. ఒకవేళ ఇతరులకు సహాయపడినా, సేవ చేసినా అందులో తృప్తి లేదా సంతోషం వెదుకులాట ఉండితీరుతుంది. ఈ విధంగా ఏ మనిషి కూడా తన నుండి తనను వేరుచేసుకుని వర్కు చేయలేడు, ఆలోచించలేడు, మాట్లాడలేదు. మనిషిలో ఉండే మనసెరిగి మసలుకోవాలి మసలుకోవాలి అసహ్యంలాంటివి.
మనిషి పుట్టుకనుండి మరణం వరకూ ఈ సహజగుణమే అతడిని అంటి పెట్టుకుని ఉంటుంది కాబట్టి అతడిని అపార్థం చేసుకోవడంలో అర్థమేలేదు. ఇతరులను అపార్థం చేసుకోవటంలో నీ తెలివితక్యుపతనమే ఎక్కువ కనిపిస్తుంది తప్ప నీ మానసిక పరిపక్వత కనిపించదు. కాబట్టి మనిషి తాలూకు సెల్ఫ్ ఇంట్రన్ని నువ్వు గుర్తించినట్లయితే వారిని సంతృప్తి పరుస్తూ ఎలా పనిచేయాలన్నది నీకు తెలుస్తుంది. అన్నది సక్సెనుల్ హ్యూమన్ రిలేషన్స్లోని ఒక అంశం. సెల్ఫ్ ఇంట్రన్ని గుర్తించిన వ్యక్తిగా మీరు ఇతరులను ఎలా డీల్ చేయాలో తెలుసుకుంటారు. అది వేంకొక సహజ సిద్ధమైన బలంగాపూరే అవకాశం ఉంది. అప్పుడు మీరు ఇతరులతో మాట్లాడే విధానమే మారిపోతుంది. సక్సెనుల్ హ్యూమన్ రిలేషన్స్ మెయిన్లైన్ చేయదలచు కున్న వ్యక్తి ఇతరులతో ఎలా మాట్లాడతారో తెలుసా? ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికైనా తన గురించి చర్చించుకోవడాన్నిమించిన గొప్పఇంట్రస్ట్ మరొకటి ఉండదు. అందుకోసం కొన్ని సమయాలలో ముఖ్యమైన పనులను పక్కన పెట్టడం కూడా సాధారణంగా జరిగేదే. అందుకే మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు వీరి గురించి ఎక్కువగా చర్చించి నట్లయితే వారికి మీమీద అంతులేని అభిమానం, ఆప్యాయతలు కలిగితీరుతాయి. అందువల్ల మీరు "నేను.. నా... నాది... నాయొక్క' లాంటి పదాలను మీ దీక్షనరీలోంచి తొలగించేయండి. అంటే మీ గురించి మీరు చెప్పుకోవడం తగ్గించేయండి. ఆ పదాల స్థానంలో ఈ ప్రపంచంలో అత్యంత విలువైన ఆకర్షణీయమైన, అమోఘమైన మరో పదాన్ని నింపండి.. మీరు..మీ..ఇది మీ కోసమేలాంటి పదాలన్నమాట. ఇలాంటి పదాలను ఉపయోగించడం సక్సెస్ఫుల్ హ్యూమన్ రిలేషన్స్ మెయిన్టన్ చేయడంలో మొదటిమెట్టు. ఇలా చేయడంద్వారా ఏ వ్యక్తికైనా తమపరపతిని పెంచుకో గలుగుతారు. ఇతరుల అభిమానాన్ని అందుకో గలరు. ఈ విధంగా ఇతరులపట్ల ఇంట్రెస్ట్ చూపిస్తూ ప్రవర్తనను మలచుకోవడం కొంతమందికి కొంతకష్టం అనిపిం చినా, ప్రాక్టీస్ చేస్తూపోతే అద్భుతమైన ఆనందం, అనుభవం మీకు సొంతం అవుతాయి.
━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నోటిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/EFmx1p3kmGBKwnCvii9IsR
లింక్:2👇
https://chat.whatsapp.com/Dg2YLBs9Jgk0AmaqKXF2Bm
∴ ════ ∴ ❈ ∴ ════ ∴
B. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/Kr7QwWIkcdzJF3UpCy4CTx
━━━━━━━༺༻━━━━━━━
C. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
లింక్:1👇
https://www.facebook.com/groups/287841976124793
⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱
D. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/IiL6tMi6A676WCrIXn8dWb
══════◄••❀••►══════
మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.
══════◄••❀••►══════