-->

పరీక్షల షెడ్యూల్ మార్పు | intermediate exam dates change



ALERT: పరీక్షల షెడ్యూల్ మార్పు

AP: ఇంటర్ అర్ధసంవత్సరం పరీక్షల షెడ్యూలును

ఇంటర్ బోర్డు మార్చింది. ఫస్టియర్ విద్యార్థులకు సిలబస్

పూర్తి కాకపోవడంతో ప్రస్తుతానికి వాయిదా వేయాలని

నిర్ణయించింది. దీంతో ఈ నెల 27 నుంచి పరీక్షలు ప్రారంభం

కానుండగా.. జనవరి 5 వరకు జరుగుతాయి. ఈ ఏడాది

అర్ధ సంవత్సరం పరీక్షలను కామన్ ప్రశ్నపత్రంతో నిర్వహిస్తారు.

కరోనా కారణంగా వార్షిక పరీక్షలు నిర్వహించకపోతే ఈ

మార్కులనే ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది.




PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT