-->

ఐఏఆర్- న్యూఢిల్లీలో ప్రాజెక్ట్ స్టాఫ్ | IARI


 ఐఏఆర్- న్యూఢిల్లీలో ప్రాజెక్ట్ స్టాఫ్

భారత ప్రభుత్వానికి చెందిన న్యూఢిల్లీలోని ఐకార్ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఏ ఆర్ఎస్ఐ) ఒప్పంద ప్రాతిపదికన 21 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

పోస్టులు: 

ప్రాజెక్టు సైంటిస్ట్, రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, యంగ్ ప్రొఫెషనల్-1, యంగ్ ప్రొఫెషనల్-2, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఫీల్డ్ వర్కర్.

 అర్హత: 

పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదో తరగతి, గ్రాడ్యు యేషన్, బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎమ్మెస్సీ, పీహెచీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం, నెట్/ గేట్ అర్హత ఉండాలి.

 వయస్సు: 

35 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: 

నెలకు రూ.18,797 నుంచి రూ.67,000+ హెచ్ఎస్ఏ చెల్లి స్తారు.

ఎంపిక విధానం: 

ఇంటర్వ్యూ ఆధారంగా. 

దరఖాస్తు:

 ఆన్లైన్ ద్వారా 

దరఖాస్తులకు చివరితేదీ: 

డిసెంబరు 21 

వెబ్సైట్: 

https://www.iari.res.in/

  ━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నోటిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/EFmx1p3kmGBKwnCvii9IsR

లింక్:2👇

https://chat.whatsapp.com/Dg2YLBs9Jgk0AmaqKXF2Bm

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

B. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/FuvzHLCYxZA4ONWH5p8Bwr

              ━━━━━━━༺༻━━━━━━━ 

C. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

D. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/IiL6tMi6A676WCrIXn8dWb

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════


PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT