-->

బిడియపడుతుంటే | FEAR


బిడియపడుతుంటే..?

పిల్లలను బాగా పెంచడం... ఇది మనం అనుకున్నదానికంటే చాలా సవాలుతో కూడుకున్నది. పిల్లల ప్రపంచం పెద్దల ప్రపంచం కంటే చాలా భిన్నంగా ఉంటుంది. వాటిని అర్థం చేసుకుని ప్రవర్తిస్తేనే మంచి పిల్లలుగా ఎదగగలరు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. వారు తమ ప్రపంచంలో ఎలా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాలను ముందు తెలుసుకోవాలి. పిల్లలు ఇష్టపడేవి. ఇష్టపడనివి. ఏవి చూడటానికి భయపడతారు అనేవి గ్రహించాలి. కొంతమంది పిల్లలు ఇతరులతో మాట్లాడటానికి భయపడతారు. ఒకవేళ మీ పిల్లలకు మరింత బిడియం ఎక్కువైతే.. వారిపై మరింత శ్రద్ధ అవసరం. దీనికోసం ఏం చేయాలో తెలుసుకుందాం..

బలవంతం చేయవద్దు. మీ బిడ్డ సిగ్గు ఎక్కువ పడినట్టయితే మీరు వారిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. వారికి ఇష్టమైన పనిని చేయనివ్వండి. మీ ఇష్టాలు, అయిష్టాలు వారిపై రుద్దకూడదు. దానికి విరుద్ధంగా మీరు ఏం చేసినా... మీపై వారికి వ్యతిరేక భావం పెరుగుతుంది. కాబట్టి ఏ విషయంలోనూ వారిని బలవంతం చేయవద్దు. ఏం చేసినా వారి ఇష్టపూర్వకంగా చేసేలా ప్రోత్సహించండి.

మాట్లాడటం: 

మీ పిల్లలు ఇతర పిల్లల కంటే కొంచెం నిశ్శబ్దంగా ఉంటే.. వారు ఏ విషయం గురించి అయినా.. మాట్లాడాలనుకుంటే వారిని ఇష్టంగా మాట్లాడనివ్వండి. ఎట్టి పరిస్థితుల్లో వారిని మాట్లాడకుండా ఆపవద్దు. అదేవిధంగా వారు చెప్పేది కూడా మీరు వినండి.

శ్రద్ధ: 

తల్లిదండ్రులుగా మీరు మీ బిడ్డను బిడయపడకుండా చేయడానికి కొంత ప్రయత్నం చేయాలి. మీతో ఏదైనా విషయం గురించి మాట్లాడటానికి వచ్చినప్పుడు, వారు చెప్పేదానిపై చాలా శ్రద్ధ వహించండి. మీకు ఏ పని ఉన్నా.. వారు చెప్పేది వినండి. దాని గురించి మీ అభిప్రాయాన్ని వారికి తెలియజేయండి. 

అంగీకారం: 

వారికి నచ్చని పనిని మీరు చేయకూడదు. అలాగే వారు ఏం చేసినా మెచ్చుకోవాలి. అప్పుడే వారు ఇతర పిల్లల్లాగే ఎదగడం ప్రారంభిస్తారు. దీంతో వారికి మనుషులపై నమ్మకం కలుగుతుంది. పోలిక: ఈ ప్రపంచంలోని పిల్లలందరూ ఏదో ఒక విధంగా ప్రత్యేకమైనవారే. కాబట్టి మీ బిడ్డను ఇతర పిల్లలతో పోల్చకండి. తద్వారా వారు మరింత ప్రభావితమవుతారు. కాబట్టి మీ పిల్లలను వారిలాగే అంగీకరించడం నేర్చుకోండి.

తప్పుడు ప్రవర్తన:

 బిడియపడే పిల్లలు కొన్నిసార్లు మనం చెప్పేది. వినకుండా ప్రవర్తిస్తారు. కానీ వాస్తవానికి వారు ఉద్దేశపూర్వకంగా చేయరు. కాబట్టి మీ బిడ్డ అలా ప్రవర్తిస్తే వారు అంత చెడ్డవారని అనుకోకండి. చోటు కల్పించాలి: చాలా సిగ్గుపడే పిల్లలు ఇతరులతో సంభాషించడానికి ఇష్టపడరు కానీ వారితో సమయం గడపడం అంటే చాలా ఇష్టం. కాబట్టి వారికి కాస్త స్పేస్ ఇవ్వాలి.

  ━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నోటిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/EFmx1p3kmGBKwnCvii9IsR

లింక్:2👇

https://chat.whatsapp.com/Dg2YLBs9Jgk0AmaqKXF2Bm

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

B. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/Kr7QwWIkcdzJF3UpCy4CTx

              ━━━━━━━༺༻━━━━━━━ 

C. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

D. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/IiL6tMi6A676WCrIXn8dWb

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT