-->

చలి పెరిగింది... చిన్నారులు జాగ్రత్త! | The cold has increased ... beware!



 చలి పెరిగింది... చిన్నారులు జాగ్రత్త!


  1. చలి మరింత పెరిగింది. పిల్లలు విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లటి పానీయాలు, ఐస్క్రీములు. చాక్లెట్లు మొదలైన వాటికి దూరంగా ఉంచాలి. 
  2.  ఉలెన్ దస్తులు వళ్లంతా కప్పేలా ధరించాలి. చలిగాలి నేరుగా లోనికి వెళ్లకుండా మంకీక్యాప్ లేదా స్కార్ఫ్ ముక్కుకు అడ్డుపెట్టుకోవాలి. 
  3.  ఫ్యాన్ ఎక్కువ స్పీడులో పెట్టుకోకూడదు. ఆహార పదార్థాలను వేడిగా ఉన్నప్పుడే తినాలి. గదిని వెచ్చగా ఉంచుకోవాలి. చలిని ఆపే బెడ్షీట్స్ వాడాలి. రాత్రిపూట కిటికీలు మూసి ఉంచాలి.
  4. చలికాలంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లను తక్షణం అదుపులో ఉంచుకోవాలి.
  5.  రాత్రిపూట బయట తిరగకపోవడం. మంచిది. ఉదయం లేచిన వెంటనే చలిగాలిలో తిరగకుండా ఇంట్లో ఉండే ఏర్పాటు చేసుకోవాలి..
  6.  చేతులకు, కాళ్లకు గౌజులు, సాక్సులు వేయాలి. చెవులను కప్పివుంచేలా పగలూ, రాత్రి మంకీ క్యాప్ పెట్టాలి.
  7.  పిల్లలకు ఇవ్వాల్సిన ఆహారంపై కూడా దృష్టి పెట్టాలి. ఉప్పు, పులుపు, మసాలాలు, కారాలను గణనీయంగా తగ్గిస్తూ, పోషక విలువలను సమృద్ధిగా ఉండే ఆహారం ఇవ్వాలి.. 
  8. పీచుపదార్థాలు అధికంగా ఉండే శాకాహారం, ఆకుకూరలు, తాజాఫలాలు, ఎండిన ఫలాలు తినిపించాలి.. 4. మొలకెత్తే దినుసులను తినిపించడం అలవాటు చేయాలి.

  ━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నోటిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/EFmx1p3kmGBKwnCvii9IsR

లింక్:2👇

https://chat.whatsapp.com/Dg2YLBs9Jgk0AmaqKXF2Bm

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

B. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/Kr7QwWIkcdzJF3UpCy4CTx

              ━━━━━━━༺༻━━━━━━━ 

C. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

D. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/IiL6tMi6A676WCrIXn8dWb

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════


PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT