-->

కొబ్బరి ఉపయోగం | Coconut use



 కొబ్బరి ఉపయోగం


పచ్చి కొబ్బరి, ఎండిన కొబ్బరి, రెండూ కూడా తినడానికి చాలా రుచిగా ఉంటాయి. పచ్చి కొబ్బరితో పచ్చళ్ళు, చెట్నీలు చేస్తారు. కొబ్బరికోరును కూరలలో విరివిగా వాడతారు. లేత కొబ్బరి, పైలోరి ఉపశమనం. ఇది చదుపులోని పుండ్లను కూడా మార్పు తుంది. రీతకొబ్బరిలో, నూనె తక్కువగా ఉంటుంది. ఇది వాత, పైత్యాలను ఉపశమింప చేస్తుంది. ముదురు కొబ్బరి శ్లేష్మం, పైత్యం చేస్తుంది. కాలేయపు వాపు తగ్గించడంలో పచ్చికొబ్బరి ఉపకరిస్తుంది. లేత కొబ్బరి రోజు తింటూ ఉంటే ఋతుసంబంధ సమస్యలు తగ్గుతాయి. కొబ్బ౦దారులో ఆవునెయ్యి కలిపి వెచ్చచేసి కట్టుకడితే వరి బీర్ణపువాపు, బాధ తగ్గుతాయి. అదే కొబ్బరికోరులో పసుపు కలిపి కట్టుకడితే పంబీర్ణపు బాధకి తక్షణ ఉపశమనం. 



 పిల్లలలో రక్తవృద్ధికి, కొబ్బరి, పంచదార కలిపి ఇవ్వాలి. కొబ్బరి వల్ల రక్తవృద్ధి, రక్తశుద్ధి, మూత్రాశయ శుద్ధి అవుతుంది.. | గర్భవతులు రోజూ కొబ్బరి తింటే | గర్భప్రశిశువు ఎదుగుదల, సుఖప్రసవం అవుతుంది. పచ్చి కొబ్బరి ఎక్కువగా తింటే కడుపునొప్పి, సునడగ్గు, మల బద్ధకం వస్తాయి. సమానంగా తింటే ఆకలి కలుగుట, వరాల నొప్పి, ఫ్రీగా. మూత్ర విసర్జన జరుగుతాయి. ఎండు. కొబ్బరి, వచ్చి కొబ్బరి కన్నా ఎక్కువ పోషక విలువలు కలిగి ఉంది. ఉబ్బసం, ఆయానం, చలవశరీరం, తెలికాయులు, మూత్రపిండ, బాలేయ వ్యాధులున్న వారు. కొబ్బరి తినకూడదు. అజీర్ణం, జీర్ణాశయ అల్పర్, ప్రేగువావు, విరోచనాలు, ఎసిడిటి వంటి జీర్ణాశయరోగాలపై కొబ్బరి మంచి ప్రభావం చూపుతుంది. పచ్చికొబ్బరికి విరుగుళ్ళు, బియ్యం రదుగు, పంచదార, నిమ్మకాయ.

  ━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నోటిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/EFmx1p3kmGBKwnCvii9IsR

లింక్:2👇

https://chat.whatsapp.com/Dg2YLBs9Jgk0AmaqKXF2Bm

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

B. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/Kr7QwWIkcdzJF3UpCy4CTx

              ━━━━━━━༺༻━━━━━━━ 

C. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

D. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/IiL6tMi6A676WCrIXn8dWb

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════



PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT