-->

ఒంటరితనంతో మెదడు బేజారు | The brain is bored with loneliness

The brain is bored with loneliness

 ఒంటరితనంతో మెదడు బేజారు!

మీరెంత సోషల్గా ఉంటారనేది మీ సోషల్ మీడియాలోనే కాదు, మెదడు నెట్వర్కులోనూ కనిపిస్తుంది అంటున్నారు. న్యూరోసైన్సు సొసైటీకి చెందిన నిపుణులు. మెదడులోని మీడియల్ ప్రిఫ్రంటల్ కార్టెక్స్ భాగం వ్యక్తి ఆలోచనలనీ, ప్రతిబింబిస్తుందట. అంటే- మనం ఒంటరిగా ఉన్నామా... పదిమందితో కలిసి ఉంటున్నామా అన్న విషయం మెదడు భాగం పనితీరులో కనిపిస్తుందన్నమాట. ఇందుకోసం సోషల్గా చురుగ్గా ఉండేవాళ్లనూ, ఒంటరిగా ఉండేవాళ్లనీ ఎంపిక చేసి ఎమ్మారై స్కాన్ ద్వారా వాళ్ల మెదడు పనితీరుని పరిశీలించారట. అందులో సోషల్గా ఉండేవాళ్లలో- తమ గురించీ సన్నిహితుల గురించీ ఆలోచించేటప్పుడు ఆ భాగం ఒకేలా స్పందిస్తే, సెలెబ్రిటీలూ చుట్టుపక్కలవాళ్ల గురించి ఆలోచించేటప్పుడు మరో రకంగా స్పందించిందట. కానీ పెద్దగా తేడా ఏమీ లేదట. అదే ఒంటరిగా ఎవరితోనూ కలవకుండా ఉండే వాళ్ల ఆలోచనల్లో కేవలం వాళ్ల గురించి ఆలోచించినప్పుడు మెదడు స్పందించే తీరు, వేరేవాళ్ల గురించి ఆలోచించినప్పుడు స్పందించే తీరుకి పూర్తి భిన్నంగా ఉందట. దీన్నిబట్టి ఎవరితో కలవకుండా ఒంటరిగా గడపడం వల్ల వాళ్ల మెదడులోనూ క్రమేణా మార్పులు చోటుచేసుకుంటాయన్నమాట.


  ━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నోటిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/EFmx1p3kmGBKwnCvii9IsR

లింక్:2👇

https://chat.whatsapp.com/Dg2YLBs9Jgk0AmaqKXF2Bm

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

B. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/Kr7QwWIkcdzJF3UpCy4CTx

              ━━━━━━━༺༻━━━━━━━ 

C. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

D. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/IiL6tMi6A676WCrIXn8dWb

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════


PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT