🔥ప్రముఖ వ్యక్తులు - బిరుదులు🔥
♦మిల్కా సింగ్ : ఫ్లయింగ్ సిక్కు
♦బిపిన్ చంద్ర పాల్ : బెంగాల్ టైగర్
♦సౌరవ్ గంగూలీ : కోల్‌కతా యువరాజు
♦లాలా లజపత్ రాయ్ : పంజాబ్ కేసరి
♦రాజేంద్ర ప్రసాద్ : దేశరత్న , అజాతశత్రు
♦రవిశంకర్ మహారాజ్ : గుజరాత్ తండ్రి
♦సరోజినీ నాయుడు : నైటింగేల్ ఆఫ్ ఇండియా
♦దాదాభాయ్ నౌరోజీ : గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియా
♦బాలగంగాధర తిలక్ : లోకమాన్య
♦లాల్ బహదూర్ శాస్త్రి : శాంతి మనిషి
♦లతా మంగేష్కర్ : స్వర్ కోకిల
♦P.T ఉష: ఉదన్‌పరి, పయ్యోలి ఎక్స్‌ప్రెస్
♦మదర్ థెరిసా : సెయింట్ ఆఫ్ ది గట్టర్స్
♦రాజా రామ్ మోహన్ రాయ్ : మార్నింగ్ స్టార్ ఆఫ్ ఇండియా రినైసాన్స్
♦కపిల్ దేవ్ : హర్యానా హరికేన్
♦ ధ్యాన్‌చంద్ : హాకీ విజార్డ్
♦సునీల్ గవాస్కర్ : లిటిల్ మాస్టర్
♦ఇందిరా గాంధీ : భారత ఉక్కు మహిళ
♦అశుతోష్ ముఖర్జీ : బెంగాల్ కేసరి
♦జయప్రకాష్ నారాయణ్ : లోక్‌నాయక్
♦మదన్ మోహన్ మాలవీయ : మహామన
♦టిప్పు సుల్తాన్ : మైసూర్ టైగర్
♦భగత్ సింగ్ : షాహిద్-ఎ-ఆజం
♦పురుషోత్తమ్ దాస్ టాండన్ : రాజశ్రీ
♦A.P.J అబ్దుల్ కలాం : మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా
♦హోమీ జె. భాభా : భారత అణు కార్యక్రమ పితామహుడు
♦భీంరావు అంబేద్కర్: భారత రాజ్యాంగ పితామహుడు
♦హిమా దాస్ : ధింగ్ ఎక్స్‌ప్రెస్
♦ కె. శివన్: రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా
♦️మృత్యుంజయ్ మహాపాత్ర: భారతదేశపు తుఫాను మనిషి
♦️జాదవ్ పయెంగ్ : ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా
━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నోటిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/EFmx1p3kmGBKwnCvii9IsR
లింక్:2👇
https://chat.whatsapp.com/Dg2YLBs9Jgk0AmaqKXF2Bm
∴ ════ ∴ ❈ ∴ ════ ∴
B. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/FuvzHLCYxZA4ONWH5p8Bwr
━━━━━━━༺༻━━━━━━━
C. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
లింక్:1👇
https://www.facebook.com/groups/287841976124793
⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱
D. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/IiL6tMi6A676WCrIXn8dWb
══════◄••❀••►══════
మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.
══════◄••❀••►══════