-->

ఫ్యాక్ట్, కేరళలో గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ అప్రెంటిస్టు



ఫ్యాక్ట్, కేరళలో గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ అప్రెంటిస్టు

కేరళలోని ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్ కోర్  లిమిటెడ్ (ఫ్యాక్ట్).. గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ ఆ  ప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  

 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ షిప్:

 మొత్తం ఖాళీల  సంఖ్య:

24, 

విభాగాలు: 

కంప్యూటర్, సివిల్,  కెమికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, అప్లయిడ్  ఎలక్ట్రానిక్స్ తదితరాలు. అర్హత: కనీసం 60  శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ (బీటెక్/ బీఈ) ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 25ఏళ్లు మించకూడదు.

స్టయిపండ్:

నెలకు రూ.10,000  వరకు చెల్లిస్తారు.

 ట్రెయినింగ్ వ్యవధి: 

ఏడాది. 

» టెక్నీషియన్ అప్రెంటిషిప్:

 మొత్తం ఖాళీల 

సంఖ్య: 

57; విభాగాలు: 

కంప్యూటర్, సివిల్,  కెమికల్, కమర్షియల్ ప్రాక్టీస్, మెకానికల్, ఎలక్రానిక్స్ తదితరాలు. 

అర్హత: 

కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 

23 ఏళ్లు మించకూడదు. 

స్టయిపండ్:

నెలకు రూ.8000 వరకు చెల్లిస్తారు.

ట్రెయినింగ్ వ్యవధి: 

ఏడాది

» ఎంపిక విధానం: 

అకడమిక్ మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

 దరఖాస్తు విధానం:

 ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తును ది డిప్యూటీ మేనేజ (ట్రెయినింగ్), ఫ్యాక్ట్ ట్రెయినింగ్ అండ్డె వలప్మెంట్ సెంటర్ ఉద్యోగమండల్, ఈలూర్, ఎర్నాకుళం జిల్లా, పిన్-663501 చిరునామకు పంపించాలి.

» దరఖాస్తులకు చివరి తేది: 

18.12.2021

 వెబ్  సైట్:

 www.fact.co.in


━━━━━━━✧❂✧━━━━━━━━━

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నోటిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

JOB'S related material what's app group link

link 01:-

https://chat.whatsapp.com/EFmx1p3kmGBKwnCvii9IsR

link02:-

https://chat.whatsapp.com/Dg2YLBs9Jgk0AmaqKXF2Bm

══════════◄••❀••►══════════

FOR JOB UPDATES JOIN OUR WHAT'S APP GROUP

link 01:-

https://chat.whatsapp.com/FuvzHLCYxZA4ONWH5p8Bwr

link 02:- 

https://chat.whatsapp.com/KeJjnJQVSWO2XzDVqa4xIb

══════════◄••❀••►══════════

FOR JOB UPDATES JOIN OUR FACEBOOK GROUP

https://www.facebook.com/groups/287841976124793

══════════◄••❀••►══════════

SCIENCE WHAT'S APP GROUP

https://chat.whatsapp.com/JJMCmtcgCPt25gGVwF2ya2

══════════◄••❀••►══════════

❤️ Share if you Care ❤️

══════════◄••❀••►══════════


PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT