-->

అజారుద్దీన్ జీకే గ్రూప్ సభ్యులకు చిన్న గమనిక

  🔥అజారుద్దీన్ జీకే గ్రూప్ సభ్యులందరికీ చిన్న గమనిక🔥🔥 అజరుద్దీన్ జి కే గ్రూప్స్ స్థాపన🔥


💐అజారుద్దీన్ జీకే గ్రూప్ సభ్యులందరికీ నమస్కారము. ప్రతిరోజు తగిన సమయంలో మీ అందరికీ మెటీరియల్స్ అందుతున్నాయని భావిస్తున్నాము. అజారుద్దీన్ జి కే గ్రూప్స్ 18.07.2018 రోజు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాము. అలా చేస్తూ చేస్తూ 2019 డిసెంబర్ కు మొత్తం 100 గ్రూపులు అయ్యాయి. ఇప్పటివరకు అజారుద్దీన్ జీకే గ్రూప్ లలో ఉన్న సభ్యుల సహకారంతో మొత్తం 60,000 సభ్యులు ఉన్నారు. అజారుద్దీన్ జి కే గ్రూప్స్ మొదలు పెట్టటానికి ప్రధాన కారణం ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అజారుద్దీన్ జీకే గ్రూప్ నుంచి ప్రతిరోజు 7 నుంచి 8 గంటలు సమయం కేటాయించి నోటిఫికేషన్లు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన అప్డేట్స్ అందించటమే. అజారుద్దీన్ జీకే గ్రూప్ లో ఉంటూ ఉద్యోగం సాధించిన వాళ్లు 170 మంది. ఈ మంచి పనికి సహకరిస్తున్నారన్న గ్రూప్ సభ్యులందరికీ చాలా చాలా ధన్యవాదములు.


🔥ప్రతిరోజు మెటీరియల్స్ ఫార్వర్డ్ చేసే సమయాలు🔥

ప్రతిరోజు ఉదయం: 12:00 కు న్యూస్ పేపర్ లింక్, చరిత్రలో ఈ రోజు, జాబ్స్ కు కావలసిన సబ్జెక్టు యూట్యూబ్ లింకు, రెండు లేదా మూడు జాబ్ నోటిఫికేషన్ లు, 20 ప్రశ్నలు గల ఒక క్విజ్

ప్రతిరోజు ఉదయం: 10:00 కు అజారుద్దీన్ జీక గ్రూప్స్ కు సంబంధించిన వాట్సాప్ లింక్, జాబ్ నోటిఫికేషన్ లు


ప్రతిరోజు ఉదయం: 01:45 కు ఐదు లేదా ఆరు మెటీరియల్స్, దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ కు సంబంధించిన ఫేస్బుక్ గ్రూప్ లింక్, రెండు లేదా మూడు జాబ్ నోటిఫికేషన్ లు, క్విజ్.


ప్రతిరోజు ఉదయం: 05:45 కు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హిస్టరీ బిట్స్ 13, ఇండియన్ పాలిటీ బిట్స్ 13 ,ఇండియన్ ఎకానమీ బిట్స్ 13, కరెంట్ అఫైర్స్ బిట్స్ తెలుగులో 10, కరెంట్ అఫైర్స్ బిట్స్ ఇంగ్లీష్ లో 10, దానితో పాటు స్టాండర్డ్ జీకే యూట్యూబ్ లింకులు మొత్తం ఒక మెసేజ్ లో, రెండు లేదా మూడు జాబ్ నోటిఫికేషన్ లు.

ఇలా మొత్తం పైన తెలిపిన విధంగా ప్రతిరోజు ఫార్వర్డ్ చేస్తున్నాము. ఇలా ప్రతి రోజు మొత్తం ఫార్వర్డ్ చేయడం వలన 30 నుంచి 40 మెసేజెస్ వస్తాయి ప్రతి ఒక్క గ్రూపులో... మెసేజ్ ఎక్కువగా రావడం వలన ఇబ్బంది పడుతున్న గ్రూప్ సభ్యులు గ్రూప్ను mute లో పెట్టుకోవాలి. అది ఎలాగో తెలియని వాళ్ళు ఈ కింద ఇచ్చిన ఫోటో చూసి మీ సెట్టింగ్స్ ను చేంజ్ చేసుకోండి.

               మొదట మీరు ఉన్న గ్రూప్ ను సెలెక్ట్ చేయాలి. పైన రెడ్ కలర్ లో చూపిన సింబల్ మీద టచ్ చేయాలి అప్పుడు

                     

అప్పుడు పైన చూపిన విధంగా ఆల్వేస్ పైన క్లిక్ చేసి ఓకే చేస్తే మీరు డేటా ఆన్ చేసినప్పుడు మెసేజెస్ రావు. కేవలం మీరు వాట్సాప్ on చేసినపుడు మాత్రమే ఆ గ్రూపులో మెసేజెస్ వచ్చినట్టు చూపిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా సెట్టింగ్స్ మార్చకుండా ఉన్నవాళ్లు ఇప్పుడే మార్చండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.


గ్రూప్ సభ్యులు చేయవలసినవి:👇

1. ప్రతిరోజూ అజారుద్దీన్ గ్రూప్స్ లో వస్తున్న న్యూస్ పేపర్స్ కరెంట్ అఫైర్స్ జాబ్ నోటిఫికేషన్స్ మెటీరియల్స్ ఉద్యోగానికి సంబంధించిన అప్డేట్ సమాచారాన్ని మీకు తెలిసిన స్నేహితులు మరియు నిరుద్యోగులు ఉంటే ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేస్తూ ఉండండి.


2. ప్రతి ఒక్క రోజు ఐదు నుంచి ఆరు నోటిఫికేషన్లు ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాము. ఆ నోటిఫికేషన్ మీ కు ఉపయోగపడిన ఉపయోగపడక పోయినా ఒకసారి చదవండి. దాని గురించి కొంచెం అవగాహన వస్తుంది. అంతేగాని ఆ నోటిఫికేషన్ మనం ఎక్కువ ఉపయోగ పడదు అని ఎవరు అనుకోవద్దు.

3. మీ చుట్టుపక్కల ఎవరైనా నిరుద్యోగులు ఉంటే మన గ్రూప్ గురించి ప్రతి రోజు తెలియజేస్తూ ఉండండి. వాళ్లను మన గ్రూపులో జాయిన్ అయ్యే విధంగా చూడండి.


4. మెటీరియల్ ఫార్వర్డ్ చేసినప్పుడు వాటిని జాగ్రత్తగా డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఎప్పుడంటే అప్పుడు ఫార్వర్డ్ చేయడానికి నాకు వీలుపడదు.

5. మీరు అజారుద్దీన్ జీకే గ్రూపులో జాయిన్ అయినది కేవలం ఉద్యోగం కోసం మాత్రమే. దాని కోసం ప్రతిరోజు కష్ట పడుతూ ఉండండి. మేము ప్రతి రోజు మెటీరియల్స్ పంపిస్తూనే ఉంటాము.

6. మీకు ఏదైనా మెటీరియల్స్ కావాలంటే నాకు మాత్రమే మెసేజ్ చేయండి అంతేగాని అడ్మిన్స్ కి మెసేజ్ చేసి ఇబ్బంది కలిగించవద్దు.

గ్రూప్ సభ్యులు చేయకూడనివి 👇

1. మీరు అజరుద్దీన్ జీకే గ్రూప్లో జాయిన్ అయిన గ్రూప్లో ఉన్న సభ్యులను ఇబ్బంది కలిగించకూడదు.

2. అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వద్దు. అలా చేసిన వారిని గ్రూప్ నుంచి తొలగించడం తో పాటు పోలీస్ కంప్లైంట్ ఇవ్వవలసి ఉంటుంది.


3. గ్రూప్లో ఉన్న అమ్మాయిలకు ఎవరైనా గ్రూపులో ఉన్న మిగతా సభ్యులు రాంగ్ మెసేజ్ రాంగ్ కాల్ చేసి ఇబ్బంది కలిగిస్తే నా  9398519118 కు మెసేజ్ చేసి తెలియజేయండి. వాళ్లను గ్రూప్ నుంచి తొలగిస్తాం.


4. నాతోపాటు అడ్మిన్స్ ప్రతిరోజు గంటలు సమయం కేటాయిస్తున్నారు. వాళ్లకు మెసేజ్ చేసి ఇబ్బంది కలిగించవద్దు.


అజారుద్దీన్ జీకే గ్రూప్ సభ్యుల సహకారంతో ఇప్పటి వరకు చేసిన మంచి పనులు 👇

1.2.3.
4.మీ సహాయం ఆదరణ ప్రోత్సాహం ఉన్నంతవరకు అజారుద్దీన్ జీకే గ్రూప్ నుంచి ఇలాంటి మంచి పనులు జరుగుతూనే ఉంటాయి.


        ఎల్లప్పుడూ మీ మంచి కోరుకునే 

                      మీ 

         🇮🇳అజారుద్దీన్ మొహమ్మద్🇮🇳PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT