-->

జిమ్కి వెళుతున్నారా | Are you going to the gym


 

జిమ్కి వెళుతున్నారా..?

ఈ రోజుల్లో అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. తినే ఆహారం విషయంలో కావచ్చు. ఆహారం తీసుకునే టైమింగ్ కావచ్చు లేదా రోజువారీ వ్యాయామాల విషయంలో కావచ్చు. శరీరాన్ని ఫిట్, అలాగే హెల్దీగా దీర్ఘకాలంపాటు ఉంచుకోవడమే మన అందరి లక్ష్యం. ఇంట్లో చేసే వ్యాయామం గురించి ఆలోచించరు. వ్యాయామం అనగానే మొదటగా జిమ్. మాత్రమే గుర్తొస్తుంది. శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవాలంటే జిమ్ముకి వెళ్లడమే మార్గమని మీరు భావిస్తే ఆది తప్పే. పదే పదే జివిక్ఛెవెళ్లడం వలన కలిగే నష్టాలు ఏంటో ఒకసారి తెలుసుకోండి.. జిమ్ -హార్డ్ కోర్ ఎక్సర్సైజులుకి ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. సాధా రణంగా దీని కోసం ఎక్కువ ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ ఆహారం తీసుకోవడం వలన ఆహారంపై కోరిక పెరుగుతుంది. అలాగే దీని ప్రభావం జంక్ ఫుడ్ కూడా తినాలనిపిస్తుంది. ఇది మన పొట్టని నింపుతుంది గాని ఇందులో పోషకాలు ఉండవు. జిమ్కి రెగ్యులర్గా వెళ్లాలనుకున్నా కొన్నిసార్లు వెళ్లడం కుదరదు. మనకు కొత్తలో జిమ్ వెళ్లి కొవ్వును కరిగించుకోవాలి అన్న ఆు ఎక్కువగా ఉంటుంది. జిమ్కి వెళ్లడం. వల్ల డబ్బు కూడా వృధా అవుతుంది.జిమ్ లో జాయిన్ అయిన వెంటనే శరీరానికి మించిన వ్యాయామాలు చేయడానికి మొగ్గు చూపుతారు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తారు. ఇది ఒక రకంగా మంచిదే... కానీ అతిగా చేస్తే తీవ్రమైన గాయాలయ్యే. ప్రమాదం ఉంది. మోకాల్లో గాయాల తీవ్రత ఎక్కువ అయితే మెడిసిన్ కూడా అవసరం పడవచ్చు. జిమ్ అనేది అడిక్టివ్. జిమ్కీ వెళ్లే వారికి ఈ సమస్య ఎదురు కావచ్చు. అలాంటి వారు కొద్దిరోజులు విరామం తీసుకుంటే శరీరం, చర్మం అసౌకర్యం పెరుగుతుంది. తద్వారా ఆందోళన డిప్రెషన్ వంటి వాటికి లోనవుతారు. వ్యాయామం చేసే పద్ధతిలో ఎక్సర్ సైజులను తరచూ మార్చాలి. ఎందుకంటే ఒకే షెడ్యూల్కు అల వాటు పడితే జిమ్ ఫలితాలు పూర్తి వ్యతి రేకంగా ఉంటుంది. జిమ్ అందరికీ ఇళ్ళకి దగ్గరగా ఉండకపోవచ్చు. జిపికి వెళ్ళడానికి సమయం పట్టవచ్చు. దాంతో డబ్బుని, సమయాన్ని వృధా చేయవలసి వస్తుంది.


  ━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నోటిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/EFmx1p3kmGBKwnCvii9IsR

లింక్:2👇

https://chat.whatsapp.com/Dg2YLBs9Jgk0AmaqKXF2Bm

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

B. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/Kr7QwWIkcdzJF3UpCy4CTx

              ━━━━━━━༺༻━━━━━━━ 

C. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

D. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/IiL6tMi6A676WCrIXn8dWb

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════
PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT