-->

ఎన్ఐఆర్ పీఆర్, హైదరాబాద్లో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు | Admissions in PG Diploma Courses in NIR PR, Hyderabad



ఎన్ఐఆర్ పీఆర్, హైదరాబాద్లో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు


హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్(ఎన్ఐఆర్ డీపీఆర్)... దూరవిద్యా విధానంలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సుల వివరాలు

» పీజీ డిప్లొమా ఇన్ సస్టైనబుల్ రూరల్ డెవలప్మెంట్(పీజీడీఎస్) 14వ బ్యాచ్(2022-23): 

అర్హత

 యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. 

కోర్సు వ్యవధి: 

18 నెలలు.  పీజీ డిప్లొమా ఇన్ ట్రెబల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ (పీజీడీవేడీఎం) 11వ బ్యాచ్ (2022-23) 

అర్హత: యూజీసీ గుర్తింపు

పొందిన యూనివర్సిటీలో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. 

కోర్సు వ్యవధి: 

18 నెలలు.

 » పీజీ డిప్లొమా ఇన్ జియో స్పేషియల్ టెక్నాలజీ అప్లికేషన్స్ ఇన్ రూరల్ డెవలప్మెంట్(పీజీడీజీఏఆర్డీ) 7వ బ్యాచ్(2022-23) 

అర్హత:

 యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

 కోర్సు వ్యవధి: 18 నెలలు.

» డిప్లొమా ప్రోగ్రామ్ ఆన్ పంచాయతీరాజ్ గవర్నెన్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (డీపీ-పీఆర్డీఆర్డీ) 4వ బ్యాచ్ (2022):

 అర్హత: 

యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

కోర్సు వ్యవధి: 

12 నెలలు, 

దరఖాస్తు విధానం: 

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 

15.01.2022

వెబ్సైట్: 

nirdpr.org.in


   ━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నోటిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/JdPzRxiRx6TIpAdDhpG4UW

లింక్:2👇

https://chat.whatsapp.com/Dg2YLBs9Jgk0AmaqKXF2Bm

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

B. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/Kr7QwWIkcdzJF3UpCy4CTx

              ━━━━━━━༺༻━━━━━━━ 

C. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

D. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/IiL6tMi6A676WCrIXn8dWb

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════


PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT